ఖమ్మంలో కేటీపీఎస్ అరో యానిట్ వార్షిక మరమ్మతులు
కేటీపీఎస్ అరో యూనిట్ ఈరోజు నుంచి అధికారులు వార్షిక మరమ్మతులు చేపట్టనున్నారు.ఈ పనులు 30 రోజులు జరుగనున్నాయి. ఈ మరమ్మతులవల్ల 120 మోగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
కేటీపీఎస్ అరో యూనిట్ ఈరోజు నుంచి అధికారులు వార్షిక మరమ్మతులు చేపట్టనున్నారు.ఈ పనులు 30 రోజులు జరుగనున్నాయి. ఈ మరమ్మతులవల్ల 120 మోగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్: బాక్సైట్ గనుల రద్దు విషయంలో కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణకు తూర్పుకనుమలు మానవశరీరంలో గుండెకాయలాంటిదని మంత్రి అభిప్రాయాపడ్డరు. ప్రభుత్వం వెంటనే చట్టపరమైన అంశాలను పరిశీలించి బాక్సైట్ ఒప్పం…
న్యూడీల్లీ : సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో నిందుతుడు అమిత్షాకు సుప్రీంకోర్టు బెయిల్ను పోడగించింది. దీంతో పాటు ఈ కేసును గుజరాత్ నుంచి ముంబయి కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది.
ఢిల్లీ: వివిధ అంశాలపై చర్చించేందుకు యూపీఏ సమన్వయ సంఘం ఈ రోజు భేటీ అయ్యింది. యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి యూపీఏలోని భాగస్వామ్య పక్షాల నేతలందరూ హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ యూపీఏ నుంచి వైదొలగిన…
హైదరాబాద్: మంత్రి సుదర్శన్రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన తెలంగాణ మంత్రుల భేటీ ముగిసింది, తెలంగాణ మార్చ్పై ఈ సమావేశంలో మంత్రులందరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం మంత్రులందరూ ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించారు. కవాతు శాంతియుతంగా జరిగే విధంగా దృష్ణ…
హైదరాబాద్: తెలంగాణపై ప్రధానికి తమ అధినేత లేఖ రాసిన అంశంపై చర్చించేందుకు తెలంగాణ తెలుగుదేశం నేతలు టీడీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. లేఖ అనంతరం జరిగే పరిణామాలపై వారు చర్చించనున్నట్లు సమాచారం.
నిజామాబాద్: హైదరాబాద్ వస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావును పోలీసులు కామారెడ్డి లో అరెస్టు చేశారు. ఈ రోజ గవర్నర్, డీజీపీ, హోంమంత్రులను కలిసేందుకు హైదరాబాద్ వస్తున్న ఎమ్మెల్యేను అరెస్టు చేయడం దుర్మార్గమని ఇవి ప్రభుత్వ రెచ్చగొట్టే చర్యలని హరీష్రావు…
హైదరాబాద్: నగరంలోని యూసుఫ్గూడ కృష్ణానగర్లో ఓ నగల దుకాణంలో బుధవారం రాత్రి చోనీ జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ. 20 లక్షల విలువైన బంగారు నగలను దొంగలు అపహరించకుపోయారు.
హైదరాబాద్: మంత్రి సుదర్శన్రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఈ నెల 30న జరుగనున్న తెలంగాణ మార్చ్ అంశంతో పాటు, కవాతును వాయిదా వేసేలా ఐకాసను ఒప్పించాలని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిపై కూడా మంత్రులు ఈ సమావేశంలో…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఈ రోజు గవర్నర్ నరసింహన్తో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఈ నెల 30 తలపెట్టిన తెలంగాణ మార్చ్కు అనుమతివ్వాలని వారు గవర్నర్ను కోరనున్నారు.