Friday, 13 November 2026

హైదరాబాద్

హైదరాబాద్‌లో ముగిసిన లోక్‌సత్తా జాతీయ సమావేశం

హైదరాబాద్‌: లోక్‌పాల్‌పై పార్లమెంటరీ కమిటీ సెప్టెంబర్‌ 6న నిర్వహించే సమావేశంలో అవినీతి వ్యతిరేక యంత్రాంగం ఎలా ఉండాలన్న అంశంపై ప్రజావాణిని వినిపిస్తామని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ తెలిపారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లో లోక్‌సత్తా పార్టీ జాతీయ నాయకత్వ సమావేశం…

స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం సానుకూలం

ఢిల్లీ: ఖమ్మం జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం సముఖత చూపిందని ఖమ్మం ప్రజా ప్రతినిధుల బృదం తెలిపింది. ఉక్కు శాఖ మంత్రి బేణీ ప్రాసాద్‌ వర్మను వారు ఈరోజు కలిశారు. బయ్యారం గనుల ఆధారంగా స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని…

ప్రధాని రాజీనామా చేయాలనడం సరికాదు: చిదంబరం

ఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ప్రధాని రాజీనామా చేయాలనటం, కేటాయింపులు రద్దు చేయాలనటం అర్థరహితమని ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. 2004 నుంచి కేటాయింపులు రద్దుచేయటం సరికాదని అలా రద్దుచేస్తే ఆర్థిక వ్వయస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.…

భారత్‌ ఘన విజయం

బెంగుళూరు: భారత్‌,న్యూజిలాండ్‌ల మధ్య బెంగుళూరులో జరిగిన రెండో టెస్టులో ధోని సేన ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌పై అయిదు వికెట్ల తేడాతో విజయ సాదించింది. రెండో ఇన్నిగ్స్‌ 232/9 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగు రోజు బరిలోకి దిగిన కివీన్‌…

ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదలపై నిర్ణయం

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదలపై సానుకూలంగా స్పందించాలని తాను కర్ణాటక సీఎంను కోరానని తప్పక పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని భాజపా సీనియార్‌ నేత వెంకయ్యనాయుడు ఈరోజు ఢిల్లీలో తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని…

బెంగళూర్‌లో క్లీన్‌స్వీప్‌

5 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా బెంగళూర్‌ ,సెప్టెంబర్‌ 3:ఆధిపత్యం చేతులు మారుతూ రసవత్తరంగా సాగిన బెంగళూర్‌ టెస్టులో చివరికి టీమిండియానే విజయం సాధించింది. కివీస్‌ విసిరిన 261 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు…

యూరియాకోసం తోపులాట: లాఠీఛార్జీ

తాండూరు:రంగారెడ్డి జిల్లాలో యూరియాకోసం రైతుల మధ్య జరిగిన తోపులాట లాఠీఛార్జీకి దారితీసింది. తాండూరులో ఈరోజు యూరియాకోసం రైతులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు. యూరియా తక్కువగా ఉన్నట్లు ప్రచారం కావటంతో ఓ రైతుకు గాయాలయ్యాయి. ఆదిలాబాద్‌లో కూడా రైతులు ఎరువులకోసం…

అత్తింటివారిపై గొడ్డలితో దాడి

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండ మండలం చిన్నవల్లూరులో ఓ అల్లుడు అత్తింటి వారిపై గొడ్డలితో దాడిచేశారు. ఈ దాడిలో అత్త మృతి చెందగా మరదలి పరిస్థితి విషమంగా ఉంది.అనంతరం ఆయన కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అనంతపురం సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయంలో కుంభకోణం

అనంతపురం: జిల్లా సబ్‌ రిజష్ట్రార్‌ కార్యాలయంలో రూ.34 లక్షల కుంభకోణం జరిగింది. రాజారత్నం అనే ఉద్యోగి భూముల రిజిస్ట్రేషన్‌ను తక్కువడాచూపి 34 లక్షల కాజేసినట్లు తేలటంతో ఆథికారులు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదుచేశారు.

పన్ను చట్టంలో స్పష్టమైన విధానం : చిదంబరం

ఢిల్లీ: పన్ను చట్టంలో నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా స్పష్టమైన విధానం తీసుకొస్తామని ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో పన్ను ఆదాయం 12 శాతం సాధించటమే లక్ష్యమని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో…