Wednesday, 11 November 2026

హైదరాబాద్

గ్యాస్‌ కేటాయింపులపై జాతీయ విధానం రూపొందించాలి

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కెటిఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): గ్యాస్‌ కేటాయింపులపై జాతీయ విధానాన్ని రూపొందించాలని, టిఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. గ్యాస్‌ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె. తారకరామారావు డిమాండ్‌…

పొంగుతున్న వాగులు, వంకలు ఏజెన్సీ వాసుల కడగండ్లు

హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ, లోతట్టు ప్రాంతాలను నిరుపేదల ఆవాసాలను ముంచెత్తడంలో ప్రకృతి ధర్మం ఉన్నప్పటికీ, ఈ ముప్పుును నివారించడంలో ప్రభుత్వ అలసత్వం స్పష్టంగా కనబడుతుంది. వర్షాకాలానికి ముందుగానే రాబోయే ప్రమాదాన్ని…

అసోం అల్లర్లపై అట్టుడికిన లోక్‌సభ

ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన అధ్వానీ న్యూఢిల్లీ, ఆగస్టు 8 : అస్సోంలో చెలరేగిన హింసను ఆపడంలో కేంద్ర ప్రభుత్వం విఫల మైందని భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సభ్యుడు ఎల్‌కె అద్వానీ ధ్వజమెత్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం ఉదయం…

పాత విధానాన్నే కొనసాగిస్తాం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పై బొత్స స్పష్టీకరణ ధర్మాన కమిటీ నివేదికలో కొత్త విషయాలేమీ లేవు హైదరాబాద్‌, ఆగస్టు 8 : బోధన ఫీజుల చెల్లింపుల విషయంలో బిసి విద్యార్థులకు అన్యాయం జరగనీయబోమని పిసీసీ అధ్యక్షుడు, రవాణా శాఖమంత్రి బొత్స…

తెలంగాణ బిల్లు పెట్టండి..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వండి ఓయూ జేఏసీ భారీ ర్యాలీ శ్రీసచివాలయం ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): బీసీ, ఇబీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ అమలు చేయాల్సిం దేనని ఓయు జెఎసి…

జెట్‌ ఎయిర్‌వేన్‌ అత్యవసర ల్యాండింగ్‌

నాగ్‌పూర్‌: హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వేళ్తున్న జెట్‌ ఎయిర్‌వేన్‌ విమానాన్ని నాగ్‌పూర్‌లో అత్యవసరంగా దించేశారు. విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో నాగ్‌పూర్‌లోని ఆరంజ్‌సిటీ ఆసుపత్రికి తరలించినట్లు జెట్‌ఎయిర్‌వేన్‌ సిబ్బంది తెలిపారు.

ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రి

ఖమ్మం: ఇందిరమ్మ బాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఖమ్మ జిల్లా వీఆర్‌పురం మండలం సున్నవారిగూడెం బుధవారం రాత్రి చేరుకున్నారు. స్థానిక ఆశ్రమ పాఠశాలలో బస చేస్తారు.

సిర్పూరు పేపరు మిల్లులో ఫైబర్‌లైను సాంకేతిక లోపం

కాగజ్‌నగర్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో ఫైబర్‌లైను సాంకేతిక లోపం కారణంగా పేపరు ఉత్పత్తి నిలిచిపోయింది. ఫైబర్‌లైన్లలోని బేరింగ్‌ దెబ్బతినడంతో దీనిని విదేశాల నుంచి తెప్పించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది.

తుఫాను పునరావాస కేంద్రాల నిర్మాణం

హైదరాబాద్‌: తుపాను ప్రభావత ప్రాంతాల్లో ప్రపంచ బ్యాంకు రుణంతో చేపడుతున్న పనుల పురోగతిని మంత్రి బుధవారం సమీక్షించారు. ఈ సమావేశంలో విపత్తుల నిర్వహణ కమిషనర్‌ రాధ, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండొ విడత రూ.533…

రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సత్తా సురాజ్య ఉద్యమం

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా మంచి రాజకీయం సుపరిపాలన లక్ష్యంగా లోక్‌సత్తా చేపడుతున్న సురాజ్య ఉద్యమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. లోక్‌సత్తా ప్రజీస్వామ్య సంస్కరణల పీఠం అధ్వర్యంలో చేపట్టే ఈ ఉద్యమంలో మంచి రాజకీయం, సుపరిపాలనపై ప్రజలకు అవగాహన కల్సిస్తారు.…