Wednesday, 11 November 2026

హైదరాబాద్

ఫీజులకు ప్రమాణాలే ప్రామాణికం

రూ.31 వేల వరకే రీయింబర్స్‌మెంట్‌ మంత్రి వర్గ ఉప సంఘం కీలక నిర్ణయాలు హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి): ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫీజు రీయంబర్స్‌మెంట్‌, ఏకీకృత…

‘గ్యాస్‌’ పై న్యాయం చేస్తామన్నారు : సీఎం

న్యూఢిల్లీ, ఆగస్టు 6 (జనంసాక్షి) : రత్నగిరికి గ్యాస్‌ కేటాయింపులపై ప్రధాని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్యాస్‌ కేటాయింపులపై రాష్ట్రం…

అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగు

– అంగారక గ్రహాన్ని చేరిన ‘క్యూరియాసిటీ’ – నాసా ప్రయోగం విజయవంతం – ఆనందోత్సవాల్లో శాస్త్రవేత్తలు కాలిఫోర్నియా,ఆగస్టు 6 : నాసా శాస్త్రవేత్తలు ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్‌ సోమవారం భారత కాలమానం ప్రకారం పదిన్నర గంటలకు అంగారక గ్రహంపై…

జిల్లా కలెక్టరేట్ల ముట్టడి

హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడించనున్నారు

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అన్సారీకే తృణమూల్‌ మద్దతు

కోల్‌కతా: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీకే తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతివ్వడానికి నిర్ణయించింది. గతంలో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలోనూ తృణమూల్‌ యూపీఏ అభ్యర్థి అయిన ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

తుపాను బీభత్సంతో చైనా

బీజింగ్‌: చైనాలో తుపాను బీభత్సం పలు రాష్ట్రాల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందిపాలయ్యారు. లియానింగ్‌ రాష్ట్రాంలోని ఓ గ్రామంలో వంద మందికిపైగా బురదలో చిక్కుకోగా తొమ్మిది మంది మృతి చెందారు.…

సభాసంఘ అధ్యయన కమిటి మూడేళ్లలో 1.80 కోట్లు

న్యూఢిల్లీ: పార్లమెంటు సభాసంఘాల అధ్యయన పర్యటనలకు గడిచిన మూడేళ్లలో రూ.1.80 కోట్లు ఖర్చయింది. 2009లో 15వ లోక్‌సభ ఏర్పడిన నాటి నుంచి వివిధ సంఘాలు చేపట్టిన అధ్యయన పర్యటన వివరాలను తెలిపింది. 25 సంఘాలు మూడేళ్లలో చేసిన పర్యటనలకు…

కేరళలో పలుచోట్ల వర్షాలు బీభత్సం

కన్నూర్‌: కన్నూర్‌ జిల్లాలోని ఇరిట్టీ సమీపంలో భారీ వర్షాలకు ఏకంగా ఓ వంతెనతోసహ కారు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కారు డ్రైవర్‌, ఆ సమయంలో వంతెనపై నడుచుకుంటూ వెళ్తున్న ఆరుగుర్ని పోలీసులు స్థానికుల సాయంతో కాపాడారు. కరికొట్టకిరి సమీపంలో మరో…

భూముల అమ్మకాలకు కొత్త మార్గ దర్శకాలు

హైదరాబాద్‌: మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వం కేటాయించిన భూముల అమ్మకాలకు సంబంధించి తాజా మార్గదర్శకాలు రూపొందించారు. వీరి భూములను ఇతరులకు అమ్మాలనుకుంటే అందుకు అవసరమైన ఎన్‌ఓసీ జారీ చేసే అధికారాలను నిర్ణయించారు. ఈరోజు రాత్రి సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి…

సుప్రీంకోర్టు కేంద్రానికి పీసీఐ నోటీసులు

న్యూఢిల్లీ: అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ భారత ప్రెస్‌ కౌన్సిట్‌ (పీసీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పీసీఐ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్తే, జస్టిస్‌ సీకే ప్రసాద్‌ల ధర్మాసనం…