ఇందిరమ్మ బాట కార్యక్రమంపై మంత్రులతో సీఎం సమావేశం
హైదరాబాద్: ఇందిరమ్మ బాట కార్యక్రమంపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి క్యాంపు కార్యలయంలో పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. కార్యక్రమ నిర్వహణపై మంత్రుల నుంచి సూచనలు, సలహాలు కోరనున్నారు
హైదరాబాద్: ఇందిరమ్మ బాట కార్యక్రమంపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి క్యాంపు కార్యలయంలో పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. కార్యక్రమ నిర్వహణపై మంత్రుల నుంచి సూచనలు, సలహాలు కోరనున్నారు
చిత్తూరు: నీటితొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కదిరి రోడ్డులో చోటుచేసుకుంది. మహబూబ్‌బాషా, రిజ్వాన్ దంపతులకు ఏకైక కుమారుడు ఫారుక్(3). మంగళవారం ఉదయం ఫారుక్ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ తెరిచి ఉంచిన నిటీతొట్టెలో ప్రమాదవశాత్తు పడిపోయాడు.…
బీసీలకు పెద్దపీట వేస్తాడట..! హైదరాబాద్, జూలై 9 (జనంసాక్షి): బీసీలకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో సోమవారంనాడు చంద్రబాబు మాట్లాడారు. తమ పార్టీలో…
కొడాలినాని ఔట్.. మరి కొందరు డౌట్ ? నాని నిర్ణయంతో నాకు సంబంధం లేదు జూ.ఎన్టీఆర్ హైదరాబాద్, జూలై 9 (జనంసాక్షి): గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. నాని క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ…
న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి): ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా తిరిగి హమీద్ అన్సారీనే ప్రతిపాదించేందుకు కాంగ్రెస్‌పార్టీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కోర్ కమిటీలో ఈ పదవి కోసం అన్సారి పేరును చర్చించారు. అన్సారీ అభ్యర్ధిత్వంపై లెఫ్ట్ ఫ్రంట్,…
మంచి పేరు తీసుకు రండి చిన్నారులకు సీఎం హితబోధ తిరుపతి, జూలై 9 (జనంసాక్షి): నచ్చిన.. ఇష్టమైన.. చదువునే చదువుకోండి.. ఎదగండి.. అంటూ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యార్థులకు ఉద్బోదించారు. ఇష్టపడి.. కష్టపడి.. చదివితే విజయం తప్పక వరిస్తుంది. విద్యా…
నలుగురికి యావజ్జీవం ముంబయి స్పెషల్ కోర్టు తీర్పు ముంబయి,జూలై 9 (జనంసాక్షి) : బెస్ట్ బేకరీ అల్లర్ల కేసులో (2002) నలుగురికి యావజ్జీవం విధించగా మరో ఐదుగురిని నిర్దోషులుగా విడిచిపెట్టారు. జస్టిస్ వి.ఎం.కానాడే, జస్టిస్ పి.డి.కోడేలతో కూడిన బాంబే…
హైదరాబాద్: రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఆలిండియా సర్వీసెస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవాదరం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బదిలి అయిన ఐఏఎస్‌ల వివరాలు ఎన్.శవిథర్ – ఎండీ, ఏపీ ఆగ్రోస్ సి.ప్రభాకర్ –…
వికారాబాద్ : బూరుగు పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు అక్కడే ఆటలాడుతున్న చిన్నారి అనూష నల్లా కోసం తీసిన గుంతలో పడి మరణించింది. వ్యవసాయ కూలీ అయాన రాములు ఇంటి ముందు నల్లా కోసం…
హైదరాబాద్ : ఆకతాయిలు వేధిసున్నారని ఫిర్యాదు చేసిన యువతినే వేధింపులకు గురి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ అశోక్‌రెడ్డిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అశోక్‌రెడ్డి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెచ్‌కానిస్టేబుల్ వివేకానందనగర్‌కు చెందిన ఓ…