Wednesday, 25 November 2026

జిల్లా వార్తలు

శత్రుదాడులకు భయపడం

` అత్యాధునిక ఆయుధాలతో దాడులు చేస్తాం జాగ్రత్త :ఇరాన్ ` అమెరికా,ఇజ్రాయెల్ లక్ష్యంగా విరుచుకుపడుతున్న ఐఆర్‌జీసీ ` జోర్డాన్, యూఏఈలోని రాడార్ కేంద్రాలు ధ్వంసం ` మా టార్గెట్ అమెరికా స్థావరాలే.. దాడుల్లో ఎవరూ చనిపోలేదు: ఇరాన్ మంత్రి…

ఎస్సీ విద్యార్ధుల భవిష్యత్‌కు బంగారుబాట

` భవిష్యత్తులో మాదిగల హక్కులకు చట్టబద్ధత కల్పిస్తాం ` మిత్రధర్మానికి కట్టుబడి వారి వెంట నిలబడ్డాను ` గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు, చేపలను ఇచ్చింది ` మాదిగలు కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీ, ఎమ్మెల్యేలు కావాలి `…

ఘనంగా లయోలా హైస్కూల్‌లో సైన్స్ అండ్ కల్చర్ ఎగ్జిబిషన్

పర్వతగిరి మార్చి 05 (జనం సాక్షి)పర్వతగిరి మండల కేంద్రంలోని లయోలా హై స్కూల్ ఆవరణలో కళ, సైన్స్ మరియు సంస్కృతి ప్రదర్శన (ఆర్ట్, సైన్స్ అండ్ కల్చర్ ఎగ్జిబిషన్) ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా నిర్వహించిన…

సిద్దిపల్లె లో ఎస్బిఐ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభించిన మేనేజర్

మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం సిద్దిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని శాలపల్లె పోచమ్మ గుడి సమీపన (పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో ) శుక్రవారం ఎస్బిఐ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ను…

అల్లిపూర్ లో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక ప్రారంభం

జనం సాక్షి రాయికల్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాచేపట్టిన ప్రజా పాలన… ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం రోజున అల్లిపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎంబారీ గౌతమి వెంకటేష్…

రాజ్యసభకు వెళ్తున్నా..

` నితీశ్ కుమార్ ప్రకటన ` బీహార్‌తో అనుబంధం కొనసాగుతుందని వెల్లడి ` రాజ్యసభకు నామినేషన్ వేసిన బీహార్ ముఖ్యమంత్రి ` హాజరైన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ` బీజేపీకి దక్కనున్న కొత్త ముఖ్యమంత్రి పదవి పాట్నా(జనంసాక్షి):జేడీయూ…

కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులో దురుద్దేశం లేదు

` హైకోర్టుకు వివరించిన తెలంగాణ ప్రభుత్వం ` అవతకవకలు, డబ్బు దుర్వినియోగంపైనే దష్టి ` తదుపరి విచారణ 12కు వాయిదా వేసిన కోర్టు హైదరాబాద్(జనంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ ఏర్పాటు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం…

తగ్గేదేలే అంటున్న ఇరాన్

` అమెరికా ఏయిర్ బేస్‌లపై ముమ్మరదాడులు ` ఇజ్రాయిల్‌కు ధీటుగా జవాబు ` మిస్సైళ్లు, డ్రోన్‌లతో విరుచుకు పడుతున్న ఐఆర్‌జీసీ ` చైనా సహకారంతోనే అంటూ..అంతర్జాతీయ కథనాలు ` కొత్త సుప్రీం ఎవరొచ్చినా హతమారుస్తామంటున్న ఇజ్రాయెల్ ` ఇరాన్…

అయతుల్లా అలీ ఖమేనీకి భారత్ అధికార నివాళి

` సుప్రీం లీడర్ మతికి సంతాపం ` రాయబార కార్యాలయంలో విక్రమ్ మిస్రీ సంతకం ` ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి జైశంకర్ ఫోన్ ` ఒమన్ విదేశాంగ మంత్రితోనూ మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇరాన్…

ఖమేనీ కుమారుడే వారుసుడు?

` ఇరాన్ పగ్గాలు ముజ్తబా ఖమేనీకి అప్పగింత! ` అధికార మార్పిడి జరిగిందని ప్రచారం టెహ్రాన్(జనంసాక్షి): అమెరికా`ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీఖమేనీ మరణించడంతో ఇరాన్ తదుపరి నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది. ఎవరు పగ్గాలు అందుకుంటారన్న…