Wednesday, 25 November 2026

జిల్లా వార్తలు

రోడ్డుపై భైటాయించిన ఎమ్మెల్యే గుర్నతరెడ్డి

కర్నూల్‌:  టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే గుర్నతరెడ్డి వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్‌ లేదని పోలిసు సిబ్బంది ఆయన వాహనాన్ని నిలిపివేశారు టోల్‌ఫీజ్‌ చెల్లీంచాలని వారు అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహంతో వారితో వాగ్వాదానికి దిగి రోడ్డుపై ఎమ్మెల్యే గుర్నత రెడ్డి బైటాయించారు.

వ్యక్త్యారాధనతోనే కాంగ్రెస్‌ ఓటమి : జేసీ

హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): వ్యక్త్యారాధన  వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలైందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం నాడు సిఎల్‌పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దివంగత నేత…

హక్కులను అమ్ముకున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరేణి కార్మికులు గుర్తింపు సంఘాలుగా ఐఎన్‌ టీయూసీ, ఏఐటీయూసీిలను నమ్ముకుంటే ఎంతో కాలంగా సాధించుకున్న హక్కులను యాజమాన్యా నికి అమ్ముకున్నారని టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్య క్షుడు అప్పాని శ్రీనివాస్‌ ఆరోపించారు. శుక్రవా…

17న జిల్లా బాక్సింగ్‌ జట్టు ఎంపిక

శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపిక ఈ నెల 17వ తేదీన స్థానిక పిఎస్‌ఎన్‌ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో జరగనుంది.  రాష్ట్ర…

ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన కోర్టు కేసులు ముగిసిపోవు

  పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): జగన్‌ను  నిర్దోషిగా నమ్మి ప్రజలు తీర్పునిచ్చారన్న వైఎస్‌ విజయ వ్యాఖ్యలను పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఖండించారు. ప్రజాకోర్టులో గెలిచినంత మాత్రాన కోర్టుల్లో కేసులు రద్దు చేయరన్న…

నేడు ఫార్మాటెక్నీిషియన్‌ ఉద్యోగాలకు పరీక్ష

శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : పైడిభీమవరంలోని ఎకలాజిగ్‌, టెక్నాలాజి లిమిటెడ్‌ ఫార్మా కంపెనీలోని టెక్నిషియన్‌ ఉద్యోగులకు ఈ నెల 17న పరీక్ష నిర్వహించనున్నట్లు  జిల్లా ఉపాధి అధికారి సిహెచ్‌ సుబ్బిరెడ్డి శనివారం నాడు ఇక్కడ తెలిపారు. ఈ…

ఆనం సోదరులు రాజీనామా చేయాలి మేకపాటి చంద్రశేఖరరెడ్డి

నెల్లూరు, జూన్‌ 16 (జనంసాక్షి) : నెల్లూరు లోక్‌ సభ, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌  పార్టీ ఓడిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డిలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని…

నైరుతి ఆగమనంలో ఆలశ్యం

అల్పపీడనం పైనే ఆశలు..వర్షాభావంతో రైతాంగం నిరాశ హైదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి): హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం అత్యంత బలహీనంగా ఉండడంతో నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలశ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలో ఉత్తర బంగాళాఖాతంలో…

సీఎం రాజీనామా చేయాలి ఎస్‌.వి.మోహన్‌రెడ్డి

కర్నూలు, జూన్‌ 16 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో ప్రజల విశ్వాసం కోల్పోయిన నేప థ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తక్షణం రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎస్‌వి మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఎస్వీ కాంప్లెక్స్‌లో విలేకరులతో మాట్లాడారు.…

సానుభూతి వల్లే వైఎస్సార్‌ సీపీ విజయం

18 నుంచి 28 వరకు నియోజకవర్గాల వారీగా సమీక్ష అందరి సూచనల మేరకే భవిష్యత్తు కార్యాచరణ టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): ఉప ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు, ఆయన తల్లి,…