ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ధ్యేయంగా అంబులెన్స్ లు ప్రారంభించిన: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ వైద్యశాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రెండు అంబులెన్స్ లు ఎమ్మెల్యే డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.…










