ఎసై మచ్చెందర్ రెడ్డిని సన్మానించిన తెరాస నేతలు.
కోటగిరి అక్టోబర్ 17 జనం సాక్షి:-కోటగిరి మండలానికి నూతనంగా నియమితులైన ఎసై మచ్చెందర్ రెడ్డి నీ మండల తెరాస నాయకులు ఘనంగా పూల బుక్కే,శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మండల అద్యక్షులు ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ కోటగిరి మండలానికి…










