Sunday, 15 November 2026

నిజామాబాద్

రైతుల సంక్షేమమే బిజెపి లక్ష్యం..

కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజిరెడ్డి తిమ్మాపూర్, అక్టోబర్ 17 (జనం సాక్షి): దేశానికి అన్నం పెట్టె రైతుల యొక్క సంక్షేమమే లక్ష్యం గా కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం పనిచేస్తుందని బిజెపి కిసాన్ మోర్చా జిల్లా…

*కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మక్కెన కార్తీక్

చిట్యాల17( జనం సాక్షి) కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లి గ్రామానికి చెందిన మక్కెన కార్తీక్ ను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పట్టేం నవీన్,…

కురుమల హక్కుల సాధనకై పోరాడాలి

మోత్కూరు అక్టోబర్ 17 జనంసాక్షి : కురుమల ఐక్యత, సమస్యలు, హక్కుల సాధనకై పోరాడాలని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండె శ్రీకాంత్ కురుమ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని విజ్ఞాన్ ఒకేషనల్ కాలేజీ…

హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలి

ఏఐఎస్ఎఫ్ నాయకుల హాస్టల్ సందర్శిన చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 17 : పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా సంక్షేమ వసతిగృహాలకు మెస్ చార్జీలు పెంచాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు. సోమవారం సంక్షేమ…

హనుమాన్ దీక్ష మాలధారణ గోడపత్ర ఆవిష్కరణ

   కొండమల్లేపల్లి అక్టోబర్ 17 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలోని శ్రీ సీతారామచంద్రమౌళీశ్వర దేవాలయంలో సోమవారం నాడు శ్రీ మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి హనుమాన్ దీక్ష మాల ధారణ గోడపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది శ్రీ హనుమాన్…

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

– ఆనందాలు పంచుకున్న ఆనాటి విద్యార్థులు –  ఆటపాటలతో వేడుకలు వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 17(జనం సాక్షి)   ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే అంటూ 33 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు పాడుకున్నారు.. ఆనాటి స్మృతులను…

భూ బాధితురాలు శివమ్మకు న్యాయం అండగా జిల్లా యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తున్న శివమ్మ కుటుంబ సభ్యులు

రాయి కోడ్ అక్టోబర్ 17 జనం సాక్షి రాయి కోడ్ మండలం భూ బాధితురాలు శివమ్మకు న్యాయం అండగా జిల్లా యంత్రాంగం అక్రమ పట్టా మార్పిడిని రద్దు చేసి శివమ్మ పేరిట మార్చిన 27.34 ఎకరాలు హర్షం వ్యక్తం…

బాలిక పైచదువులకు 10 వేల ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 17, (జనం సాక్షి ) : బాలిక  పైచదువులకు వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి10 వేల ఆర్థిక సహాయం చేశారు.మండలంలో ని తాటికొండ గ్రామానికి చెందిన మారపాక రాజు కూతురు జ్యోతిక జేఎన్…

విద్యార్థులకు టై బెల్టులు అందజేత

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 17  రాజంపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు టై, బెల్టులను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు నరసింహులు, ఉపాధ్యాయురాలు పద్మ , స్వర్ణలత, ఉపాద్యాయులు…

ఆటో బోల్తా ఒకరి మృతి

శివ్వంపేట అక్టోబర్ 17 జనంసాక్షి : మండల పరిధిలోని రత్నాపూర్ గ్రామానికి చెందిన గంట సత్తయ్య తన కాలుకు అయిన గాయనికి చికిత్స కోసం చిన్నగొట్టిముక్ల గ్రామం నుంచి నర్సాపూర్ లోని ఆసుపత్రికి చిన్నగొట్టిముక్ల గ్రామస్థుడైనా సయ్యద్ సలీం…