Sunday, 15 November 2026

నిజామాబాద్

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మోత్కూరు అక్టోబర్ 17 జనంసాక్షి : మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాందినగర్ కాలనికి చెందిన మెంట యాదగిరి ఆకాల మరణానికి చింతిస్తూ రెడ్ క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ గుర్రం లక్షినర్సింహ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.…

క్షుద్ర పూజలు అంటూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి బైండోవర్

వేమనపల్లి,అక్టోబర్17,(జనంసాక్షి) నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల అమాయకత్వాన్ని అవసరాలని ఆసరాగా చేసుకొని దేవుడు పూజలు మరియు క్షుద్ర పూజలు చేస్తే మంచి జరుగుతుంది, సమస్యలు తీరుతాయి, ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి అని ప్రజలను నమ్మించి మోసం…

భారత్ జోడో యాత్ర సందర్భంగా వాల్ పోస్టర్లు మరియు ప్రచార రథం టీ షర్ట్లు ఆవిష్కరణ

జనగామ (జనం సాక్షి)అక్టోబర్17:టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జనగామ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరియు జనగామ మండల అధ్యక్షుడు కొన్నే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత్…

దర్గా దయాకర్ రెడ్డి అభినందన సభ

పాల్గొన్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి మేడిపల్లి – జనంసాక్షి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ ఫంక్షన్ హల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి అభినందన సభ సోమవారం నిర్వహించారు. ముఖ్య…

దర్గా దయాకర్ రెడ్డికి అభినందనలు

మేడిపల్లి – జనంసాక్షి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ప్రజలకు ఉపయోగపడే…

విద్యా పటిష్టానికి తెలంగాణ సర్కారు కృషి

అదనపు తరగతి గదులు ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడిపల్లి – జనంసాక్షి విద్యా వ్యవస్థ బలోపేతం కోసం తెలంగాణ సర్కారు పటిష్టమైన చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు సబిత ఇంద్ర రెడ్డి తెలిపారు. బోడుప్పల్ మున్సిపల్…

పరామర్శించిన సాకటి దశరథ్

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ బీజేపీ మండల కోశాధికారి అల్లం రాజు అమ్మగారు ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం కార్యకర్తల ద్వారా తెలుసుకున్న గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి…

అనారోగ్యంతో అధైర్య పడవద్దు

కెసిఆర్ ప్రభుత్వం ఆదుకుంటుంది — టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్ టేకులపల్లి, అక్టోబర్ 17( జనం సాక్షి): ఏ ఆదరువు లేదని ఎవరు కుంగిపోవద్దని, అనారోగ్యంతో ఎవరు కూడా ధైర్యపడవద్దని కెసిఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా…

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 17 గాంధారి మండలంలోని మేడిపల్లి సర్వాపూర్ గౌరారం గ్రామాలకు చెందిన టిఆర్ఎస్ మరియు ఇతర పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్ రావు ఆధ్వర్యంలో మేడిపల్లి గ్రామానికి చెందిన…

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

 కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్* నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో అక్టోబర్ 17 జనం సాక్షి  ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి…