వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
పౌండర్ వేములపల్లి రాజు జనం సాక్షి, చెన్నరావు పేట చెన్నారావుపేట- నర్సంపేట ప్రధాన రహదారిపై పాత ముగ్దుంపురం గ్రామంలో వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించటం…










