పలువురి ని పరామర్శించిన జడ్పిటిసి నాగమణి
అశ్వరావుపేట అక్టోబర్ 14( జనం సాక్షి ) అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో పలు గ్రామాలను ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి సందర్శించారు. లింగాలపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యం, ఊకె చిట్టెమ్మ, మాజీ ఎంపీటీసీ లను పరామర్శించారు.…










