మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట..
తిమ్మన్నపల్లి సర్పంచ్ సుదర్శన్. ఊరుకొండ, సెప్టెంబర్ 30 (జనంసాక్షి): మత్స్య కారుల సంక్షేమానికి.. అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తిమ్మన్నపల్లి సర్పంచ్ సుదర్శన్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరారెడ్డిలు అన్నారు. శుక్రవారం ఊరుకొండ మండలంలోని తిమ్మనపల్లి చెరువులో…










