Sunday, 15 November 2026

నిజామాబాద్

టిఆర్ఎస్ మండల కన్వీనర్ ను శాలువతో ఘనంగా సన్మానించి న ఎమ్మార్పీఎస్ టీఎస్ నాయకులు

జనం సాక్షి, చెన్నరావు పేట మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షుడు ఆకులపెళ్లి ఉప్పలయ్య ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కార్యదర్శి అరెపల్లి బాబు , జిల్లా ప్రధాన…

ఐఆర్ డిఏ చైర్మన్ మొండి వైకిరి కారణంగా ఎల్.ఐ.సి ఏజెంట్లు ఆఫీసు ముందు ధర్నా

జగిత్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 30 జగిత్యాల పట్టణంలో బ్రాంచి ఆఫీసు లో 1964 అల్ ఇండియా జె ఏ సి పిలుపు మేరకు శుక్రవారం రోజున భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమాఖ్య ఎల్.ఐ.సి కార్యాలయం ఆవరణలో…

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి — మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్

టేకులపల్లి, సెప్టెంబర్ 30 (జనం సాక్షి ): వర్షాలు అధికం కావడంతో మురుగునీరు నీటి నిలవలు మూలాన దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు ఉధృతం కావడానికి అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్…

*మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మూడు కుటుంబాలకు రైతుభీమా ద్వారా ఆర్థిక సహాయం*

బాల్కొండ సెప్టెంబర్ 30 (జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రం లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో ముగ్గురు కుటుంబాలకు చెక్కులు అందజేశారు.బాల్కొండ మండల…

డాక్టర్ మౌనిక కోడేరు ఆధ్యర్యంలో రాజాపురం గ్రామంలో వైద్య శిబిరం.

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 29  కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో శుక్రవారం రోజు డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో సీజన్ వ్యాదుల నివారణ కొరకు,బిపి,టీబి,క్షయ, వ్యాది, లక్షణాలు 2 వారాల నుంచి దగ్గు,బరువు తగ్గడం,ఆకలి మందగించడం,సాయంత్రం పూట…

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్

గరిడేపల్లి, సెప్టెంబర్ 30 (జనం సాక్షి): మండలంలోని పోనుగోడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థాన ఆవరణంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ జోగు సరోజిని పిచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈ…

అట్ల బతుకమ్మ ఉత్సవాల్లో చీరలు బహుమతి

టేకులపల్లి, సెప్టెంబర్ 30( జనం సాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలోని బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా అట్ల బతుకమ్మ ఉత్సవాల్లో కళానాట్యమండలి ఆధ్వర్యంలో బతుకమ్మ మూడు బహుమతులను ఎల్ టి ఎస్ టి ఎంప్లాయిస్ అసోసియేషన్ వారు మూడు…

*పిడుగుపాటుకు రెండు ఎద్దుల మృత్యువాత*

*దేవరుప్పుల సెప్టెంబర్ 30 (జనం సాక్షి): పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతి చెందాయి. ఈ ఘటన దేవరుప్పుల మండలం నల్లకుంట తండాలో గురువారం సాయంత్రం 6:30 గంటలకు చోటుచేసుకుంది. భానోతు బిచ్య తండ్రి సాంక్రు అనే రైతు వ్యవసాయ బావి…

గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

లంబాడీల ఐక్యవేదిక లైవ్ వరంగల్ జిల్లా కన్వీనర్ భూక్యా మోహన్ నాయక్ జనం సాక్షి, చెన్నరావు పేట గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లంబాడీల ఐక్యవేదిక లైవ్ వరంగల్ జిల్లా కన్వీనర్ భూక్యా మోహన్ నాయక్ డిమాండ్…

బతుకమ్మ పండుగలో సతీమణితో సభాపతి

రుద్రూర్ (జనంసాక్షి): తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రుద్రూర్ మండల కేంద్రంలోని బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి వారి సతీమణి పుష్ప అన్నారు. ఈ…