Sunday, 15 November 2026

నిజామాబాద్

మరోక్కసారి రైతు పక్షపాతి అని నిరూపించుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.

కోడేరు (జనంసాక్షి) సెప్టెంబర్ 23 కోడేరు మండలంలోని నార్యా నాయక్ తండాలో గత రెండు రోజుల క్రితం కె.ఎల్.ఐ కాలువకు మూడు చోట్ల గండి పడడం వల్ల నీళ్లు వృధాగా పోవడంతో స్థానిక టిఆర్ఎస్ నాయకులు భాస్కర్ నాయక్…

ఎస్ ఐ సురేష్ ను సన్మానించిన యువ నాయకులు రవికుమార్

జహీరాబాద్ సెప్టెంబర్ 23 ( జనంసాక్షి) జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహిర్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ గా సురేష్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా యువ నాయకులు రవికుమార్ ఆధ్వర్యంలో శాలువ పూలమాల తో ఘనంగా సన్మానించారు.శుక్రవారం…

పేదల కు న్యాయం బి ఎస్పీ తోనే సాద్ద్యం

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ధూ రావణ్ జహీరాబాద్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి )పేదల కు న్యాయం బి ఎస్పీ పార్టీ తోనే సాద్ద్యం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావన్ అన్నారు. జహీరాబాద్…

విద్యుత్ షాక్ తో గొర్రె మ్రృతి…

ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 23 ,(జనం సాక్షి ) విద్యుత్ షాక్ గొర్రె మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి గ్రామంలో చోటు చేసుకుంది.నూకల గంగమల్లు ఎప్పటిలాగే శుక్రవారం నాడు గొర్రెల కాపలికి గోదావరి…

పేదల భూములతో సీఎం కేసీఆర్ భూ దాహం

 చీమ చిటుక్కుమన్న స్పందించే పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది * ఒంటరి వృద్ధులపై దాడి పిరికి వారి చర్య * పులుమామిడి గ్రామ బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వికారాబాద్, జిల్లా బ్యూరో…

కాచాపూర్ లో పెన్షన్ పత్రాల పంపిణీ

జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 23 శంకరపట్నం మండల పరిధిలోని కాచాపూర్ గ్రామంలో శుక్రవారం ఆసరా పెన్షన్ పత్రాల పంపిణీ శంకరా పట్నం మండల జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి కాచాపూర్…

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: రేగా కాంతారావు

  పేదింటి ఆడపడుచులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ మహిళలకు దసరా కానుక చీరల పంపిణీ దళిత బంధు పథకంతో ఆసరా.. పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 23 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు…

కేడీసీసీ బ్యాంక్ సేవలు వినియోగించుకోవాలి…

మేనేజర్ స్రవంతి.. శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 23 రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు, కే డి సి సి బ్యాంక్ నూతన కురవడిని ప్రవేశపెడుతూ కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా ముందుకు సాగుతుందని కేడీసీసీ బ్యాంక్ కేశవపట్నం మేనేజర్…

ముల్కనూర్ మహిళా స్వకృషి డైరీ మహిళ లకు అభినందనలు

 భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (23) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి గ్రామంలోని ముల్కనూర్ మహిళా స్వ కృషి అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ మరియు జనరల్ మేనేజర్ మార పా టి భాస్కర్ రెడ్డి కి హనుమకొండ జిల్లా తెలంగాణ అంబేద్కర్…

వ్యవసాయ విద్యుత్ మోటర్లు అపహరణ

గ్రామ పంచాయతీ నర్సరీ సైతం వదలని దొంగలు… కరెంటు బాధ తీరింది…మోటార్ల బాధ ఎట్లా…! కొత్తగూడ సెప్టెంబర్ 23 జనంసాక్షి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు రాత్రుళ్ళు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లకుండా రైతులకు ఎలాంటి ప్రమాదం,ప్రాణ నష్టం వాటిల్లకుండా…