Sunday, 15 November 2026

నిజామాబాద్

గార్లలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్17(జనంసాక్షి) విశ్వకర్మ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని శివాలయంలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం గార్ల మండల అధ్యక్షులు రావూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలజ్ఞాని శ్రీ మద్విరాట్…

తహసిల్దార్ ఆవరణలో వజ్రోత్సవ వేడుకలు

చౌడాపూర్,సెప్టెంబర్ 17( జనం సాక్షి ): తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా చౌడాపూర్ తహసిల్దార్ మండల కేంద్రం ఆవరణలో మరియు వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి జెడ్పిటిసి రాందాస్…

గుర్తురు గౌడ నూతన సోసైటీ ఎన్నిక

తొర్రూర్ 16 సెప్టెంబర్( జనంసాక్షి ) మండలంలో ని గుర్తురు గ్రామ గీతా పారిశ్రమిక సహకార సొసైటీ నూతన కమిటీనీ శనివారం ఏకగ్రివంగా ఎన్నుకున్నారు. సోసైటీ నూతన అధ్యక్షులు గా పంజాల శంకర్, ఉపాధ్యక్షులుగా ముత్యం రవితో పాటు…

జాతీయ జెండా ఆవిష్కరణ

సైదాపూర్, జనం సాక్షి సెప్టెంబర్ 17( లస్మన్నపల్లి) జాతీయ సమైక్యత మహోత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ కాయిత రాములు, ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కవిత లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…

ప్రజలను చంపిన రోజు పండుగ జరుపుతారా

తొర్రూర్ 16 సెప్టెంబర్ (జనంసాక్షి )    యూనియన్ సైన్యం నైజాం నవాబు రజాకార సైన్యం తెలంగాణ ప్రజలపై దాడులు చేసి అమానుషంగా 4000 మందిని చంపితే అది పండుగ రోజు ఎలా అవుతుందని సిపిఐ (ఎంఎల్ )ప్రజాపందా తొర్రూర్…

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 17 (జనం సాక్షి): లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండ్స్ అధ్యక్షులు గాయత్రి జ్ఞానపీఠాధిపతులు దయానిధి అక్కినేపల్లి వసంతాచార్యులు ఆధ్వర్యంలో.శ్రీశ్రీశ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని శ్రీశ్రీశ్రీ పంచముఖ వేద గాయత్రి మాత ఆలయంలో విశ్వకర్మ జయంతి…

తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 చీకటి రోజు

పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వి టేకులపల్లి, సెప్టెంబర్ 17( జనం సాక్షి): హింస,దౌర్జన్యం,హత్యలు హత్యాచారాలతో తెలంగాణ ప్రజలను వంచించి తెలంగాణ భూభాగాన్ని 74 ఏళ్ల క్రితం దురాక్రమణ చేసిన రోజు ఇదే (17 సెప్టెంబర్,1948 )అని…

ప్రజలను చంపిన రోజు పండుగ జరుపుతారా

   తొర్రూర్ 16 సెప్టెంబర్( జనంసాక్షి )       యూనియన్ సైన్యం నైజాం నవాబు రజాకార సైన్యం తెలంగాణ ప్రజలపై దాడులు చేసి అమానుషంగా 4000 మందిని చంపితే అది పండుగ రోజు ఎలా అవుతుందని సిపిఐ…

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

-తొర్రూరు జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్ తొర్రూరు 6 సెప్టెంబర్ (జనంసాక్షి ) మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని జెడ్పి ఫ్లోర్ లీడర్,తొర్రూరు జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. గ్రామీణ జీవనోపాధి  మిషన్ ద్వారా తొర్రూరు కేంద్రంలోని మదర్…

జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శ.

తొర్రూరు 6 సెప్టెంబర్ (జనంసాక్షి ) సీవీఆర్ న్యూస్ రిపోర్టర్ గిరికత్తుల శ్రీనివాస్ గౌడ్ అమ్మ గిరికత్తుల బాలమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. సోమవారం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని జర్నలిస్టు శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని తొర్రూరు జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్,…