Sunday, 15 November 2026

నిజామాబాద్

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

శివ్వంపేట సెప్టెంబర్ 16 జనంసాక్షి : తెలంగాణ జాతీయ సమ్మెక్యత వజ్రోత్సవాలల్లో భాగంగా మండల పరిధిలోని గ్రామాలతో పాటు మండల కేంద్రమైన శివ్వంపేట నుంచి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ కు పెద్ద ఎత్తున టీఆరెఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు…

ఫోటోకు సై.. ఫిజికల్ గానై..

డోర్నకల్ సెప్టెంబర్ 16 జనం సాక్షి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో ఘనంగా జరుపాలని తెరాస ప్రభుత్వం భావించి ప్రతి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం మరిపెడ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్…

కుటుంబ కలహం – వ్యక్తి ఆత్మహత్య

రామారెడ్డి   జనంసాక్షీ    సెప్టెంబర్ 16  : కుటుంబ కలహాలు క్షణికావేశంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన రామారెడ్డి  మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుందని ఎస్ఐ అనిల్ కుమార్  వెళ్లడించారు. ఎస్ఐ …

జహీరాబాద్ లో దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

జహీరాబాద్ సెప్టెంబర్ 17 (జనంసాక్షి ) తెలంగాణ నూతన సెక్రటేరియట్ కు బి.ఆర్ అంబేద్కర్  పేరును నిర్ణయించినందుకు జహీరాబాద్ నియోజకవర్గ దలిత నాయకులు  ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి  ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్సి ఎస్టీ విజిలెన్స్…

చరిత్ర హీనుడు ప్రకాశ్ రెడ్డి

బేషరతుగా క్షమాపణలు చెప్పాలి జగదేవ్ పూర్, సెప్టెంబర్ 16 (జనంసాక్షి): భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన తెలంగాణా పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన బిజెపి నాయకుడు ప్రకాశ్…

సెక్రటేరియట్ భవనానికి డాక్టర్ అంబేద్కర్ పేరు

నాచారం(జనంసాక్షి) :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  పేరు పెట్టినందుకు కృతజ్ఞతగా మల్లాపూర్ అంబేద్కర్ సంఘం  స్థానిక డివిజన్ నాయకులు పెద్ద ఎత్తున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ …

*ఇందిరా అనాధా వృద్ధాశ్రమంలో అన్నదానం*

మునగాల, సెప్టెంబర్ 16(జనంసాక్షి): మండల పరిధిలోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ పిలుపు మేరకు శుక్రవారం కోదాడ పట్టణానికి చెందిన చోళ ఇన్సూరెన్స్ మేనేజర్ యామిని నర్సింహారావు తల్లి యామిని శర్వాణి 3వ వర్ధంతి…

పాఠశాలల్లో సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం

కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సరిరామ్ నాయక్ టేకులపల్లి, సెప్టెంబర్ 16( జనం సాక్షి ): ప్రభుత్వ పాఠశాలల్లో మండలంలో ఏ పాఠశాల చూసిన కనీస వసతులకు కరువై విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంటే అందుకు టిఆర్ఎస్…

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 16 ,(జనం సాక్షి ) కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న పార్లమెంట్ కు రాజ్యాంగ నిర్మాత,మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి,ప్రపంచ మేధావి అంబెడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను అసెంబ్లీలో తీర్మానించి,ఆమారునాడే రాజ్యాంగ నిర్మాతకు సముచిత గౌరవం దక్కేలా…

జై భీమ్.. జై తెలంగాణ.. జై కేసీఆర్..!

సైదాపూర్ జనం సాక్షి సెప్టెంబర్ 16(లస్మన్నపల్లి) తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ సచివాలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాని హర్షిస్తూ మండలంలోని లస్మన్నపల్లి గ్రామస్తులు కేసీఆర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జై…