Sunday, 15 November 2026

నిజామాబాద్

తెలంగాణ లో ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ కూలి పోకుండా అడ్డుకున్నదే

సెప్టెంబరు 17 దినం! –అందుకే సెప్టెంబర్ 17 ను విద్రోహ దినంగా పాటించండి!! –సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ పిలుపు టేకులపల్లి, సెప్టెంబర్ 16( జనం సాక్షి ): తెలంగాణలో ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ కూలిపోకుండా అడ్డుకున్నదే సెప్టెంబర్ 17 దినం అని…

ఏజెన్సీ పరిరక్షణ మండల అధ్యక్షుడుగా మాలోత్ అనిల్ నాయక్

టేకులపల్లి, సెప్టెంబర్ 16(జనం సాక్షి ): ఏజెన్సీ పరిరక్షణ కమిటీ టేకులపల్లి మండల అధ్యక్షునిగా మద్రాస్ తండా గ్రామ నివాసి అయిన మాలోత్ అనిల్ నాయక్ ను ప్రకటిస్తూ ఆ సంస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాలోత్…

ఈనెల 18న ఐ ఎఫ్ టి యు జిల్లా నిర్మాణ జనరల్ బాడీని జయప్రదం చేయండి

-ఐ ఎఫ్ టి యు. జిల్లా అధ్యక్షులు డి ప్రసాద్ టేకులపల్లి , సెప్టెంబర్ 16( జనం సాక్షి ): భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్ టీ యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిర్మాణ జనరల్ బాడీ…

– జాతీయ సమైక్యత తెలంగాణ వజ్రోత్సవాల్లో భారీగా ర్యాలీ

ర్యాలీలో విద్యార్థులు మహిళలు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు అశ్వరావుపేట సెప్టెంబర్ 16( జనం సాక్షి ) జాతీయ సమైక్యత తెలంగాణ ఉత్రోత్సవాలను అశ్వరావుపేటలో ఘనంగా జరిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్యోగులు ప్రజాప్రతినిధులు ప్రజలు టిఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని…

మృతురాలు కుటుంబాన్ని పరామర్శించిన అలిగి రెడ్డి

ఎల్కతుర్తి సెప్టెంబర్ 16 జనం సాక్షి హనుమకొండ జిల్లాఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామంలో ఇటీవల కరెంటు షాక్ తో మృతి చెందిన లొల్లేటి మమత కుటుంబాన్ని పరామర్శించిన హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి లింగారెడ్డి…

12 శాతం రిజర్వేషన్ ప్రకటన చేయకపోతే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు

గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ టేకులపల్లి, సెప్టెంబర్ 16( జనం సాక్షి ): తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జరగబోయే సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ప్రకటన చేయకపోతే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని…

కరెంట్ షాక్ తో ప్రమాదవశాత్తు మరణించిన కోరుకొండ రాజు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం

రాయికల్ మండలం కుమ్మరి పెల్లి గ్రామంలో కరెంట్ షాక్ తో ప్రమాదవశాత్తు మరణించిన కోరుకొండ రాజు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన నియోజకవర్గ నాయకులు డాక్టర్ ఎడమల శైలేందర్ రెడ్డి గారు…

వజ్రోత్సవాల ర్యాలీని విజయవంతం చేయండి…

రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి. రమణారెడ్డి బచ్చన్నపేట సెప్టెంబర్ 15 జనం సాక్షి నేడు జనగామ జిల్లాలో జరిగే తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల ర్యాలీని విజయవంతం చేయాలని రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి.రమణారెడ్డి గురువారం ఆయన బచ్చన్నపేటలోని పార్టీ…

పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

టేకులపల్లి, సెప్టెంబర్ 15( జనం సాక్షి): టేకులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయులు లక్ష్మ ఆధ్వర్యంలో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను ఆశా కార్యకర్తలు వేశారు. ఈ…

టాన్జరిన్ యాప్ లో విద్యార్థికి పరీక్ష.

మండల నోడల్ ఆఫీసర్ మంగ్య, ఖానాపురం సెప్టెంబర్ 15జనం సాక్షి  మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లకు,కాంప్లెక్స్ రిసోర్సు పర్సన్స్ లకు,కాంప్లెక్స్ సీఆర్పీ లకు తొలిమెట్టు పై మండల నోడల్ ఆఫీసర్ మంగ్య ప్రత్యేక శిక్షణ…