టేకులపల్లి బస్టాండ్ సెంటర్లో అన్నదానం
టేకులపల్లి, సెప్టెంబర్ 15( జనం సాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ గణేష్ మండపము నందు గురువారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నదాన దాత ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ దంపతులు స్థానిక…










