Sunday, 15 November 2026

నిజామాబాద్

దసరా సెలవుల్లో ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలి

టి పి టి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి శ్రీనివాస్ రామన్నపేట సెప్టెంబర్14 (జనంసాక్షి) తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రామన్నపేట మండలంలోని పలు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో రామన్నపేట, బోగారం రామన్నపేట…

ఘనంగా హిందీ దివాస్

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (14) జనంసాక్షి న్యూస్ ఘనంగా హిందీ దివాస్ భారతదేశంలోని 22 భాషల్లో ఒక భాష అయినా హిందీని 1953 సెప్టెంబర్ 14 నాడు జాతీయ భాషగా రాజ్యాంగంలో పొందుపరిచిన సందర్భాన్ని హిందీ దివాసుగా జరుపుకుంటున్నారని…

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వినయ్ కుమార్ జన్మదిన వేడుకలు

 రాయికోడ్ జనం సాక్షి14 సెప్టెంబర్ రాయికోడ్ మండలంలోని పటేల్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వినయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ నర్సింలు, రాయికోడ్…

*తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సంబరాలను ఘనంగా నిర్వహించాలి డి సి సివైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి*

కొడకండ్ల, సెప్టెంబర్14( జనం సాక్షి ) తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సంబరాల అంబరాన్ని అంటేలా నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్…

జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను అందోల్ 16 ర్యాలీని విజయవంతం

 రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్14  రాయికోడ్ మండలంలోని  మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో  తెలంగాణ జాతీయ సమైక్యత  వజ్రోత్సవాలను పురస్కరించుకొ ని మండల స్థాయి  సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి   ఈ  సమావేశంలో   మండల ప్రజాపరిషత్తు  అభివృద్ధి  అధికారి వెంకటేశం…

తోటి మిత్రునికి ఆర్థికసాయం అందజేసిన పూర్వ విద్యార్థులు

శివ్వంపేట సెప్టెంబర్ 14 జనంసాక్షి : ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న చిన్ననాటి మిత్రునికి వారితో పాటుగా పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందించి, బతుకుదెరువు భరోసా కల్పించిన అమూల్యమైన అభినందనీయ ఘటన శివ్వంపేట…

విద్యకు నిధులు కేటాయించకపోతే

విశ్వగురు…’ ఎలా సాధ్యం..? అణగారిన వర్గాలను చదువుకు దూరం చేయటమే రామరాజ్యమా…? వర్శిటీల్లో తగ్గుతున్న దళిత, గిరిజన రీసెర్చ్‌ స్కాలర్ల సంఖ్య మోడీ హయాంలో భిన్నత్వంలో ఏకత్వానికి తూట్లు ప్రజల ఐక్యత, దేశ సమైఖ్యత కోసం నడుం బిగించండి…

ఎంపీపీ కల్లూరి హరికృష్ణను అభినందించిన

ఏసి ప్రతిమా సింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శివ్వంపేట సెప్టెంబర్ 14 జనంసాక్షి : కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజదాని లక్నో నగరంలో జరగనున్న జాతీయస్మార్ట్ ఈ  పంచాయతీ వ్యవస్థపై నిర్వహించనున్న…

*పాలమాకుల గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి- సర్పంచ్ సుష్మ రాజ్ భూపాల్ గౌడ్*

రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : పాలమాకుల గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ సుష్మ రాజ్ భూపాల్ గౌడ్ కోరారు. పాలమాకులలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డికి సర్పంచ్…

అభివృద్ధికి నోచుకోని వార్డు.. గాడి తప్పిన లక్ష్యం..

 కుంగదీస్తున్న ప్రణాళికారాహిత్యం డోర్నకల్ సెప్టెంబర్ 14 (జనం సాక్షి)                   డోర్నకల్ మున్సిపాలిటి పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనే చందంగా ఉంది. మేజర్ గ్రామపంచాయితీ…