వాన కోసం ఎదురు చూస్తు గణపతి ముందు ఉయ్యాల పాటలు పాడిన ఏజెన్సీ రైతులు
గంగారం సెప్టెంబర్ 2 (జనం సాక్షి) పెద్దఎల్లపురం గ్రామంలో శుక్రవారం రోజున రాత్రి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాన దేవున్ని మొక్కుతూ ఉయ్యాల ఊగారు గత 20 రోజుల నుండి వర్షాలు కురువకపోవడంతో వేసిన మొక్కజొన్న పంట…










