ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి
టేకులపల్లి, సెప్టెంబర్ 2 (జనంసాక్షి) : టేకులపల్లి మండల కేంద్రంలో వైఎస్ఆర్ టిపి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు . బోడు రోడ్డు సెంటర్లో వైయస్ విగ్రహానికి…










