కోయగూడెం పిట్-3 ప్రైవేటీకరణను అడ్డుకుంటాం –ఐఎఫ్ టీ యు
టేకులపల్లి, సెప్టెంబర్ 1(జనం సాక్షి) : కార్మిక ప్రజాసంఘాలను ఏకం చేసి కోయగూడెం ఫిట్- 3 ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి ప్రసాద్, షేక్ యాకుబ్ షావలిలు హెచ్చరించారు .టేకులపల్లి మండలంలో ని ఆంజనేయపాలెంలో…










