Sunday, 15 November 2026

నిజామాబాద్

చేతుల సోమయ్య భౌతికదేహానికి నివాళులు అర్పించిన తాళ్లూరి పంచాక్షరయ్య.

బూర్గంపహాడ్ ఆగష్టు27 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర తె రా స నాయకులు మాజీ ఎంపిటిసి సభ్యులు చేతుల వీర్రాజు తండ్రి చేతుల సోమయ్య శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. వారి ఆత్మకు…

టేకులపల్లి మండల విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

టేకులపల్లి, ఆగస్టు 26( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని (టేకులపల్లి ,బోడు, కోయగూడెం, బొమ్మలపల్లి ) సబ్ స్టేషన్లలో శనివారం మరమ్మత్తులు చేయనున్నందున విద్యుత్ వినియోగదారులకు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్తు…

పాపన్న చౌరస్తాగా ఏర్పాటుకు వినతి పత్రం

వేములవాడ ఆగస్టు 26 జనం సాక్షి : వేములవాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ప్రాంతాన్ని పాపన్న చౌరస్తాగా పిలిచేలా అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని శుక్రవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు…

గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతులు పొందాలి

* సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్ జూలూరుపాడు, ఆగష్టు 26, జనంసాక్షి: జులురుపాడు పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసుకునే మండపాల ఏర్పాటుకు ఆయా…

రైతుల కళా నెరవేరిన వేళ

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండలంలోని ఎస్సారెస్పీ వరద కాలువ వెంబడి ఉన్న పంట పొలాలకు విద్యుత్ లేక పోవడంతో ఎన్నో ఏండ్లుగా పొలాలు ఎండిపోయాయని బాధపడ్డారు. ప్రస్తుతం జడ్పిటిసి నాగం భూమయ్య సహకారంతో వరద కాలువ వెంబడి…

ఇల్లందును రెవెన్యూ డివిజన్ గా కొమరారం,బోడు లను మండల కేంద్రాలుగా ప్రకటించాలి

– న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేత ఆవునూరి మధు టేకులపల్లి, ఆగస్టు 26( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రెవెన్యూ డివిజన్ లోని కొమరారం బోడు లను మండల కేంద్రాలుగా ప్రకటించాలని సిపిఐ ఎంఎల్…

అభివృద్ధిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే సిద్ధమేనా కాంగ్రెస్

మిర్యాలగూడ. జనం సాక్షి.ఎమ్మెల్యే రాజీనామా చేస్తే జిల్లాను సాధించుకోవచ్చు అదేవిధంగా అభివృద్ధి చేసుకోవచ్చని పట్టణ పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి జిల్లా కిసాన్ శాల అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి అన్నారు శుక్రవారం స్థానిక రాజీవ్ భవన్ లో ఏర్పాటు…

యారీ ఫిలిమ్స్ ఫొటోస్టూడియో ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ఆగస్టు 26( జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగ, తహసీల్దార్ కార్యాలయం రోడ్డు లో శుక్రవారం నూతన యారీ ఫిలిమ్స్ ఫోటో స్టూడియోను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే…

ఉత్సవాలను శాంతి యుతంగా జరుపుకోవాలి. సి ఐ వెంకటేశ్వర్లు

ఏర్గట్ల ఆగష్టు 26 (జనంసాక్షి) :  నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో  శుక్రవారం యువజన సంఘాల సభ్యులకు శాంతి కమిటీ సమావేశం నిర్వహించి పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని భీంగల్ సి ఐ…

జిల్లా కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్ధనలు:-

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ జిల్లా ఏర్పడాలని ఆకాంక్ష.. మిర్యాలగూడను జిల్లాగా చేయాలని కోరుతూ మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని చిన్న మసీదులో శుక్రవారం ముస్లింలు ప్రత్యేక…