నగదు సాయం, సన్మానం…
చిలప్ చేడ్/24ఆగస్టు/జనంసాక్షి :- ఇంటర్నేషనల్ స్థాయిలో గెలుపొందేందుకు తన వంతు సహకారం అందిస్తానని బిజెపి మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సిరిపురం గ్రామానికి చెందిన మహేష్ గౌడ్ ఢిల్లీలో జరగబోయే కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్…










