Saturday, 14 November 2026

నిజామాబాద్

ఇంటర్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం తొమ్మిది…

ఇంటర్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం తొమ్మిది…

సామాన్యుడి సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట

వ్యవసాయరంగంలో తిరుగులేని ఆధిక్యం మల్లన్న సాగర్‌ª`తో అద్భుతం ఆవిష్కారం మంత్రి వేమల ప్రశాంతరెడ్డి వెల్లడి నిజామాబాద్‌,ఫిబ్రవరి23(ఆర్‌ఎన్‌ఎ): సీఎం కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం బాగుపడిరదని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. మల్లన్న సాగర్‌ సాకారంతో కాళేశ్వరం కల పూర్తిగా సాకారం…

గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు

‘హాషిష్‌ ఆయిల్‌’పేరుతో మత్తు పదార్థాల విక్రయం తొలిసారి నిజామాబాద్‌ జిల్లాలో పట్టివేత ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వాడకందారుల్లో యువకులు,విద్యార్థులే అధికం నిజామాబాద్‌ క్రైం, ఫిబ్రవరి 22 : రాష్ట్రంలోని హైదరాబాద్‌ మినహా ఇతర ఏ…

భూ పోరాటానికి నాందిగా నిలిచిన చాకలి ఐలమ్మ

నిజామాబాద్ : వీరనారి చాకలి ఐలమ్మ భూ స్వాముల ఆధిపత్యాన్ని ఎదురిస్తూ కొనసాగించిన తిరుగుబాటు భూ పోరాటానికి నాందిగా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని వేల్పూర్, పడిగెల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ…

జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాల ఆర్మూర్, హెచ్ ఎం మంజుల ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం

జనం సాక్షి ఆర్మూర్ రూరల్:-21  జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయురాలు మంజుల మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధి కోసం మనమందరం కలిసికట్టుగా…

బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన …….

* బాల్కొండ వేల్పూర్ ఆర్ సి ఫిబ్రవరి 21 జనం సాక్షి ఉదయం 09.00 గంటలకు వేల్పూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.* *ఉదయం 10.00 గంటలకు వేల్పూర్ మండల కేంద్రంలోని పెద్దవాగు…

చెట్లు నరకితే కఠిన చర్యలు

హరితహారం మొక్కల రక్షణకు ఏర్పాట్లు నిజామాబాద్‌,ఫిబ్రవరి21(ఆర్‌ఎన్‌ఎ): మొక్కల పెంపకంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా అటవీ అధికారులు అన్నారు. అక్రమంగా చెట్లను నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎవరైనా అనుమతి లేకుండా చెట్లను…

డెవలప్‌పెంట్‌ ఛార్జీలుబిల్లులో ఉన్నాయి

వినియోగదారులు వాటిని గుర్తిం చకనే సమస్య విద్యుత్‌ వినియోగం పెరుగడంతో లోడ్‌ ఛార్జీలు తప్పవు డెవలప్‌మెంట్‌ ఛార్జీలపై అధికారుల వివరణ కామారెడ్డి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): ప్రతీ నెల వినియోగదారుడికి ఇచ్చే విద్యుత్‌ బిల్లుల కింద డెవలప్‌మెంట్‌ చార్జీలు ఉంటాయని కామారెడ్డి ఎస్‌ఈ…

గంగా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ..

కమ్మర్పల్లి బాల్కొండ ఆర్సి ఫిబ్రవరి 18  జనం సాక్షి కమ్మర్పల్లి మండలంలో చోటుపల్లి గ్రామంలో గంగ ప్రసాద్ పంతులు తండ్రి కాశీరాం జోషి ఇటీవల కాలంలో మరణించాడు వారి కుటుంబాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు ఈ…