నిజామాబాద్‌లో ఓ రౌడీషీటర్ హల్చల్
నిజామాబాద్: నిజామాబాద్‌లో ఓ రౌడీషీటర్ హల్చల్ చేశాడు. రౌడీషీటర్ ఇబ్బు చావుస్ అలియాస్ జంగిల్ ఇబ్బు తన అనుచరులతో కలిసి ఇద్దరు వ్యక్తులపై కర్రలు, రాళ్లతో దాడికిదిగారు. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌లో ఇర్ఫాన్ ఖాన్, ఇలియాస్‌ను కర్రలతో చితకబాదారు.…




