నీటిగుంతలో ఇద్దరి మృతదేహాలు గుర్తింపు
నిజామాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బోధన్ పట్టణ శివారులోని బెల్లాల్ చెరువు అలుగు పక్కన ఉన్న నీటి గుంతలో రెండు మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఏసీపీ రామారావు సిబ్బందితో కలిసి సంఘటనా…







