రైతు సమస్యలు తీరలేదు
నిజామాబాద్,డిసెంబర్18(జనంసాక్షి): నోట్ల రద్దు, జిఎస్టీ మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని దుస్థతిలో పాలకులు ఉన్నారని కాంగ్రెస్ జిల్లా నేత తాహిర్ బిన్ హుదాన్ అన్నారు. రిజర్వ్‌బ్యాంకు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు అప్పుల బారినపడి దిక్కుతోచని స్థితిలో…



