4నుంచి వేసవి క్రీడా శిబిరం
నిజామాబాద్,మే1(జనం సాక్షి):ఈ నెల 4వ తేదీన నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ మైదానంలో వేసవి కాలం క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తున్నామన్ని నగర మేయర్ ఆకుల సుజాత తెలిపారు. మొట్టమొదటి సారిగ నగర పురపాలక సంస్థ ఆధ్వర్యంలో వేసవికాల క్రీడా…




