Saturday, 14 November 2026

నిజామాబాద్

మాఫియాగా మారిన టీఆర్‌ఎస్‌ నాయకులు – కిషన్‌రెడ్డి

నిజామాబాద్‌, మార్చి 30: బీజేపీ నేతలపై అక్రమంగా కేసులు పెడితే సహించబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హెచ్చరించారు. సారా, ఇసుక, అక్రమ నిర్మాణాలతో టీఆర్‌ఎస్‌ నాయకులు మాఫియాగా మారారని పేర్కొన్నారు. ‘కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ,…

మూగ యువతిపై అత్యాచారం.. హత్య

కాన్పూర్ : యూపీలోని కాన్పూర్ భోగిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 17 ఏళ్ల మూగ, చెవిటి యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆ యువతిని హత్య చేశారు. యువతి మృతదేహాం స్థానికంగా ఉన్న చెరుకు పొలంలో…

తగినంత అడుక్కురాలేద‌ని….

నందిపేట (నిజామాబాద్ జిల్లా) : అందరిలాగే చదువుకోవాలని తలంచినది ఆ బాలిక. తల్లి ప్రేమకు నోచుకోలేదు. తండ్రి చూపిన బిక్షాటన మార్గంలో తగినంత అడుక్కురాలేక పోతోంది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన కన్న తండ్రి కాలయముడిగా మారి గదిలో బంధించి…

‘పోచారం’ అక్రమ కట్టడంపై న్యాయపోరాటం: బీజేపీ

నిజామాబాద్‌, మార్చి 28: జిల్లాలోని బాన్సువాడలో మంత్రి పోచారం నిర్మస్తున్న అక్రమకట్టడాన్ని తొలగించేవరకు పోరాడతామని బీజేపీ నేతలు అల్జాపూర్‌ శ్రీనివాస్‌, పల్లె గంగారెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో న్యాయపోరాటానికి తాము సిద్ధం ఉన్నట్టు చెప్పారు. బాన్సువాడ సీపీ శ్రీనివాసురెడ్డి…

బాన్సువాడ బంద్‌

నిజామాబాద్, (మార్చి 28):  రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరుల దౌర్జన్యం, పోలీసుల ఓవర్‌ యాక్షన్‌కు నిరసనగా శనివారం బాన్సువాడలో అఖిలపక్షం బంద్ నిర్వహించింది. అనంతరం అఖిలపక్ష నేతలు పట్టణమంతా బైక్ ర్యాలీ చేపట్టారు. 

టిప్పర్‌ ఢీకొని బాలుడి మృతి

నిజామాబాద్‌, మార్చి 26 : నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం కమలాపూర్‌లో వేగంగా వస్తున్న టిప్పర్‌ ఢీకొని ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఈ సంఘటనతో కమలాపూర్‌లో విషాదం అలముకుంది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి బాలుడి మృతదేహాన్ని స్వాధీనం…

టిఆర్‌ఎస్‌ పటిష్టత కోసం కార్యాచరణ

నిజామాబాద్‌,మార్చి25  : జిల్లాలో టిఆర్‌ఎస్‌ పటిష్టత కోసం కార్యాచరణ చేస్తున్నారు. అడహ్‌కమిటీలు వేసుకుని ముందుకు సాగుతన్న వారు పార్టీ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించింది. దీంతో సభ్యత్వ…

పోలీసుల కళ్లుగప్పి సంకెళ్లతో ఖైదీ పరారీ

డిచ్‌పల్లి (నిజామాబాద్):  పోలీసుల కళ్లుగప్పి ఓ ఖైదీ సంకెళ్లతో పరారయ్యాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో కలకలం సృష్టించింది. విశ్వసనీయ సమాచారం మేరకు… రెంజల్ మండలం దండిగుట్టకు చెందిన నేరస్థుడు రెడ్యా రెండు…

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. ఒకరు మృతి

నిజామాబాద్‌, మార్చి 25: జిల్లాలోని కమ్మర్‌పల్లి దగ్గర బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, 10 మందికి గాయలయ్యాయి. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.…

‘సోనియా గాంధీని జనం మరిచిపోయారు’

 నిజామాబాద్ : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ప్రజలు మరిచిపోయారని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యరాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రేంజల్ మండలం భూపల్లిలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలుగా పేరున్న డీ శ్రీనివాస్, షబ్బీర్…