Saturday, 14 November 2026

నిజామాబాద్

రచ్చబండలో సీఎం కిరణ్‌ ప్లెక్సీలు చించివేత

నిజామాబాద్‌ : జిల్లాలోని మాచారెడ్డిలో కార్యమ్రం జరుగుతోంది. రచ్చబండ కార్యక్రమం సందర్బంగా ఏర్పాటు చేసిన సీఎం కిరణ్‌ ప్లెక్సీలను తెలంగాణవాదులు చించివేశారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

టీడీపీ సైకిల్‌ యాత్ర అట్టర్‌ఫ్లాప్‌

నిజామాబాద్‌ : తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన సైకిల్‌ యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. మరోవైపు తెలంగాణ వాదులనుంచి ఈ యాత్రకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తెలంగాణపై ఆ పార్టీ అధినేత రెండు కళ్ల సిద్దాంతంను అవలంభించడంతో నిజామాబాద్‌లో…

యూనిర్‌సెల్‌ సెల్‌ షాపులో భారీ చోరీ

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని యూనివర్‌సెల్‌ సెల్‌పోన్ల షాపులో భారీ చోరీ జరిగింది.దుండగులు ఇనుపరాడుతో షాపు షట్టర్‌ను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. షాపులోని కౌంటర్‌లో ఉన్న రూ.లక్ష నగదుతో పాటు ఖరీదైన సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు. షాపులో ఎక్కడ…

ఎల్లారెడ్డి ఎస్‌బీఐలో చోరికి దుండగుల విఫల యత్నం

నిజామాబాద్‌ : జిల్లాలోని ఎల్లారెడ్డి ఎస్‌బీఐ శాఖలో దొంగలు చోరికి విఫల యత్నం చేశారు. బ్యాంకు వెనుక ఉన్న కిటికి తొలగించి లోపలికి ప్రవేశించారు. బ్యాంకు లాకర్లు పగులగొట్టేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. బ్యాంకు అలారం మోగడంతో మేనేజర్‌…

ఏసీబీకి చిక్కిన హెడ్‌ కానిస్టేబుల్‌

నిజామాబాద్‌ : డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ పోతన్న రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హెడ్‌ కానిస్టేబుల్‌ పోతన్నపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

అనుమానాస్పదంగా ఇద్దరి ఖైదీల మృతి

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని జైలులో ఇద్దరు ఖైదీలు అనుమానాస్పద స్ధితిలో ఇద్దరూ ఖైదీలు మృతి చెందారు. జైలు సిబ్బందిని నిర్లక్ష్యం వల్లే మృతి చెందారంటూ తోటీ ఖైదీలు ఆందోళనకు దిగారు. అనారోగ్యం వల్లే మృతి చెందారని…

చెరువులో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి

నిజామాబాద్‌: చెరువులో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాద ఘటన మద్నూరు మండలం చిన్నశక్కర్గాలో చోటు చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సీమాంధ్రులు ఎన్ని కుట్రలు చేసినా టీ ఆగదు :హరీష్‌రావు

నిజామాబాద్‌ :సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌, లగడపాటి ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఆగదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే400మంది ఎంపీలు మద్దతు ఇస్తారని ఆయన పేర్కోన్నారు. ముమ్మాటికి హైదరాబాద్‌…

యువతిపై అత్యాచారం.,ఆపై హత్య

నిజామాబాద్‌ : జిల్లాలోని సారంగాపూర్‌ గ్రామ శివారులో యువతిపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. స్ధానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు మెదక్‌ జిల్లా బూరుగుపల్లికి చెందిన అనిత గా గుర్తించారు.

విద్యార్థినులకు భద్రతేదీ ?

బోధన్‌ : బాలికల సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో భద్రత కరువైంది. విద్యార్థినుల భద్రత గాలిలో దీపంలా మారింది. హాస్టళ్లలో వాచ్‌మెన్‌లు ,వార్డెన్‌లు స్థానికంగా ఉండకపోవడంతో విద్యార్థినుల భద్రతా ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.