అనారోగ్యంతో అర్చకుడి మృతి
దంతాలపల్లి జూలై 22 జనం సాక్షి మండలంలోని బొడ్లాడ గ్రామంలో శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయంలో అర్చకులు గా విధులు నిర్వహిస్తున్న బూరుగడ్డ శ్రీనివాసాచారి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా గురువారం సాయంత్రం ఆరోగ్యం విషమించడంతో…










