బయ్యారం మండలంలో రోడ్లు అస్తవ్యస్థంగా మారినా పట్టించుకోని ఆర్ అండ్ బి శాఖ
*బయ్యారం మండలంలో రోడ్లు అస్తవ్యస్థంగా మారినా పట్టించుకోని ఆర్ అండ్ బి శాఖ* బయ్యారం,జూన్ 04(జనంసాక్షి): జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న బయ్యారం మండలంలో ప్రధాన రహదారులు నరకానికి దారులుగా మారాయి.రోడ్డు మరమ్మత్తులలో అధికారుల పర్యవేక్షణా నిర్లక్షం…









