Wednesday, 25 November 2026

మహబూబాబాద్

హమాలీ రాష్ట్ర మూడో మహాసభను జయప్రదం చేయండి

తొర్రూర్ 31 ఆగస్టు( జనంసాక్షి ) సెప్టెంబర్ 4న ఖమ్మం నగరంలో జరుగు హమాలి, మిల్ వర్కర్స్ ఫెడరేషన్ మూడవ మహాసభను జయప్రదం చేయాలని ఆ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ పుల్లయ్య* అన్నారు. తొర్రూర్ లోని…

తొర్రూర్ మండల ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్

తొర్రూర్ 19 ఆగస్టు (జనంసాక్షి ) 183 వ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా ఉదయం 10 గంటలకు స్థానిక విశ్రాంతి భవనంలో మండల అధ్యక్షులు సాదు సుమన్  వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరకొండ క్రిష్ణ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి…

స్త్రీ నిధి కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

-జోనల్ మేనేజర్ శ్రీనివాస్, రీజినల్ మేనేజర్ మధుసూదన్ మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్31(జనంసాక్షి) మానుకోట జిల్లా సమాఖ్య భవనంలో మంగళవారం స్త్రీ నిధి జిల్లా స్థాయి సలహ, సంప్రదింపుల కమిటీ (డీలసిసి)సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్త్రీ నిధి జోనల్ మేనేజర్…

ఇండ్ల స్థలాల కోసం తహసీల్దార్ కు వినతి పత్రం అందించిన జర్నలిస్టుల సంఘం

పెద్దవంగర ఆగస్టు 30(జనం సాక్షి )మండల కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయించాలని బుధవారం తహసీల్దార్ జి,రమేష్ బాబుకు వినతి పత్రం అందించారు . ఈ విషయంపై రమేష్ బాబు సానుకూలంగా స్పందించి నా వంతు కృషి చేస్తానని…

సైబర్ నేరాల పట్ల ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి, ఎస్సై ఉపేందర్

గంగారం ఆగస్టు 30 (జనం సాక్షి) గంగారం మండలం కేంద్రంలోని కేజీవి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ మోసగాళ్ల బారి నుండి డబ్బులు పోగొట్టుకోకుండా విద్యార్థులకు అవగాహన కల్పించార్  ఆన్ లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారు కొత్త వ్యక్తుల…

సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సాగర్…

నెక్కొండ (జనం సాక్షి) మహబూబాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఐటి సోషల్ మీడియా ఇన్చార్జిగా నియమితులైన నెక్కొండ మండల కేంద్రానికి చెందిన శ్రీరంగం సాగర్ ని నెక్కొండ మాజీ ఎంపీపీ గటిక.అజయ్ కుమార్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు…

నిందితుల అరెస్ట్

డోర్నకల్ ఆగస్టు 30 జనం సాక్షి చరవాణి తస్కరించాడన్న నేపంతో తీవ్రంగా కొట్టి హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సిఐ వెంకటరత్నం తెలిపారు.మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ..…

వాడ వాడలా వెలసిన బొజ్జ గణపయ్య మండపాలు

*వాడ వాడలా వెలసిన బొజ్జ గణపయ్య మండపాలు* *•నవరాత్రుల ఉత్సవాలకు సిద్దమైన ఏర్పాట్లు పూర్తి* *•తీరు తీరు రూపాలతో కొలువుదీరనున్న గణనాధుడు* బయ్యారం,ఆగష్టు30(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ప్రజలందరూ అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునే పండుగ వినాయక చతుర్థి.చిన్నా పెద్ద తారతమ్యాలు లేకుండా…

ప్రజారోగ్యం గాలికి.. నాణ్యత పాటించని ఫుడ్ సెంటర్లు

– కాసులు దండుకుంటున్న హోటల్స్ – కానరాని ఫుడ్ సేఫ్టీ అధికారులు డోర్నకల్ ఆగస్టు 30 జనం సాక్షి నియోజకవర్గ కేంద్రంలో టిఫిన్ సెంటర్లు,హోటళ్లు కాసులో వేటలో నిమగమై ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారాలు చేస్తున్నారు.నిత్యం వివిధ పనుల నిమిత్తం…

వార్డు మెంబర్ గుగులోత్ గోపా పార్థివ దేహాన్ని నివాళులర్పించిన

కురవి ఆగస్టు-29 (జనం సాక్షి న్యూస్) మహబూబాబాద్ జిల్లా కురివి మండలం పెద్దతండ గ్రామానికి చెందిన మొదటి వార్డు మెంబర్ గూగులోత్ గోపా అనారోగ్యం కారణంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస…