Friday, 13 November 2026

వరంగల్

అంబేద్కర్ పార్కును సందర్చించిన జి ఎం వెంకటేశ్వర రెడ్డి

పినపాక నియోజకవర్గం ఆగష్టు 30 (జనం సాక్షి): మణుగూరు పివి కాలనీలో సింగరేణియుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డా బిఆర్ అంబేడ్కర్ పార్క్ ను సోమవారం రాత్రి ఏరియా జనరల్ మేనేజర్ జి. వేంకటేశ్వర రెడ్డి సంబందిత అధికారులతో కలిసి…

బాలల సంక్షేమంపై దృష్టి సారించాలి…

బాలల హక్కులు కాపాడాలి      – -కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హన్మకొండ బ్యూరో చీఫ్ 30 ఆగస్టు జనంసాక్షి బాలల సంక్షేమంపై దృష్టి సారించి వారి హక్కులను కాపాడాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు…

ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ ఉత్సవాలు జరగాలి..ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు

శాంతి కమిటీ సమావేశంలో సీపీ, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు.. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.. సి పి తరుణ్ జోషి హన్మకొండ బ్యూరో చీఫ్ 29 ఆగస్టు జనంసాక్షి  ఆనందోత్సాహాలతో  వినాయక వేడుకలు జరుపుకోవాలని జిల్లా…

నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన జడ్పీటీసీ,యం పి పి*

కొడకండ్ల,ఆగస్టు 30(జనం సాక్షి )   రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం కొడకండ్ల మండల పరిధిలోని రేగుల ,రేగుల తండా, నర్సిగపురం, అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాలకు…

మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కడం మండలంలో పర్యటించిన

 నిర్మల్ బ్యూరో, ఆగస్టు30,   యువతీ, యువకులు మావోయిస్టుల మాయలో పడకుండ జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ  సిహెచ్.ప్రవీణ్ కుమార్  పేర్కొన్నారు. మంగళవారం కడం మండలంలోని గండిగోపాల్ పూర్, గండి గూడం, కట్టకింది గూడం, మిద్ద్య చింతల్ మరియు ఉడుంపూర్…

కోవా లక్ష్మన్ ను కలిసిన వరంగల్ బిజెపి నేతలు

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 30(జనం సాక్షి) భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ కమిటీ సభ్యులు కోవాల లక్ష్మణ్ మంగళవారం వరంగల్ నగరానికి చెందిన బిజెపి నేతలు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కొండేటి శ్రీధర్, కొల్లూరు యోగానంద్…

వీఆర్ఏ ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

నిర్మల్ బ్యూరో, ఆగస్టు30,జనంసాక్షి,,,,   తమ డిమాండ్ల సాధన కోసం సారంగా పూర్ మండల కేంద్రములో 37 రోజులుగా దీక్షలు చేస్తున్న వీఆర్ఏ లకు  మంగళవారం  ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు.…

ప్రభుత్వ దావఖానలో ఖాళీలు భర్తీ చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

 – వంగల రాగసుధ జనం సాక్షి : నర్సంపేట   పేద మధ్యతరగతి ప్రజల రోగాలను ఆసరా చేసుకుని కొంతమంది వైద్యులు అనుమతి లేకుండానే రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలను, మెడికల్ షాపులను నిర్వహిస్తూ నిబంధనలు పాటించకుండా వైద్యం…

మట్టి విగ్రహ గణపతి వినాయక నవరాత్రి ఉత్సవాల కరపత్రవిష్కరణ

జనం సాక్షి: నర్సంపేట స్థానిక పట్టణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు శ్రీరాముల కోటేశ్వర్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల మట్టి వినాయక విగ్రహ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో  ముఖ్య అతిథులుగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు బాల్నే…

మట్టి వినాయకులనే పూజిద్దాం..

పర్యావరణాన్ని కాపాడుకుందాం – రంగసాయిపేటలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ వరంగల్ ఈస్ట్, ఆగస్టు 30(జనం సాక్షి) ప్రతి ఒక్కరం మట్టి వినాయకులనే ప్రతిష్టించి పూజించాలని భద్రకాళి మహిళా సంక్షేమ మండలి అధ్యక్షురాలు పోతు రమాదేవి అన్నారు. మంగళవారం…