Friday, 13 November 2026

వరంగల్

కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లకు జోహార్లు

పినపాక నియోజకవర్గం ఆగస్టు 22 (జనం సాక్షి):సి పీ ఐ రాష్ట్ర నేత సిద్ది వెంకటేశ్వర్లు మరణం పార్టీకి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు బి అయోధ్య చారి అన్నారు. ఈ సందర్భంగా వారు…

వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య

ఖానాపూర్ రూరల్ 21 ఆగష్టు (జనం సాక్షి): వ్యవసాయ బావి లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖానాపూర్ మండలం లోని సతనపెల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలకు వెళితే ఎసై రజినీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం…

లెనిన్ నగర్ లో ఘనంగా పోచమ్మ తల్లి ప్రతిష్టాపన

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 21(జనం సాక్షి)    42 వ డివిజన్ లెనిన్ నగర్ లో స్థానిక అభివృద్ధికి కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి నూతన బాల ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం వేదబ్రాహ్మణుల ఆధ్వర్యంలో కన్నుల పండుగ గా…

కనీస వేతనం 26,000 అమలు చేయాలి

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 21(జనం సాక్షి) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏఐటీయూసీ 3వ మహాసభలు ఆదివారం రోజున ముఖ్య అతిధి గా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రెసిడెంట్ బాలరాజు  పాలుగొని మాట్టలడూతూ కార్మిక వేత్రికత 4 కోడ్  రద్దు…

ఎమ్మెల్యే ధర్మారెడ్డి ని కలిసిన తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం వరంగల్

జిల్లా అధ్యక్షులు కుమారస్వామి ప్రజాపతి జనం సాక్షి, నర్సంపేట తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో పరకాల శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి ని కలిసి కుమ్మరి కులస్తుల హక్కులకై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామాలలో కమిటీ హాల్స్…

రంగసాయిపేట లో ఘనంగా పోచమ్మ బోనాలు

ఈస్ట్, ఆగస్టు 21(జనం సాక్షి) వరంగల్ నగరంలోని లోని అండర్ రైల్వే గేట్ పేటలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డప్పు చప్పుళ్ళ నడుమ మహిళలు బోనాలతో పోచమ్మ గుడి కి వచ్చి తమ మొక్కులు…

ఆయుష్ ఆరోగ్య కరదీపిక ఆవిష్కరణ

భీమదేవరపల్లి మండలం ఆగస్టు (20) జనంసాక్షి న్యూస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ భాగమైన ఇయుష్ విభాగం ఆరోగ్య సూత్రాలతో కరపత్రాలు ముద్రించారు శనివారం నాడు హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలో ఎమెల్యే వొడితల సతీష్ కుమార్ చేతులమీదుగా…

శారద హై స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 20(జనం సాక్షి) వరంగల్ నగరంలోని రంగసాయిపేట లో గల శారద హై స్కూల్ లో శనివారం కృష్ణాష్టమి వేడుకలు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణుడు గోపికల వేషధారణలో విద్యార్థులు అందర్నీ అలరించారు…

వాసవి కుటుంబ భద్రత మొదటి సమావేశం

వరంగల్ ఈస్ట్ ,ఆగస్టు 20(జనం సాక్షి) వరంగల్ నగరంలోని ఆర్య వైశ్య భవనం లో శనివారం వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం చైర్మన్ గుండా ప్రకాష్ రావు ఆధ్వర్యంలో వాసవి కుటుంబ భద్రత స్కీం మొదటి సమావేశం నిర్వహించారు…

వాసవి కుటుంబ భద్రత మొదటి సమావేశం

వరంగల్ ఈస్ట్ ,ఆగస్టు 20(జనం సాక్షి) వరంగల్ నగరంలోని ఆర్య వైశ్య భవనం లో శనివారం వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం చైర్మన్ గుండా ప్రకాష్ రావు ఆధ్వర్యంలో వాసవి కుటుంబ భద్రత స్కీం మొదటి సమావేశం నిర్వహించారు…