నర్సంపేట్ మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం
ఎమ్మెల్యే బర్త్డే వేడుకల నిర్వహణకు ఆదేశాలు వరంగల్,అగస్ట్6(జనం సాక్షి)): నర్సంపేట్ మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బర్త్ డే వేడుకలను మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్లో నిర్వహించేందుకు కమినషర్ సర్క్యులర్ ఇచ్చారు. గౌరవ…








