Thursday, 12 November 2026

వరంగల్

నేడు జనగామలో జాబ్‌మేళా

జనగామ,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 13న జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలాజీ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 13న శుక్రవారం…

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇదిగో.. నీ అవినీతి చిట్టా

– శిఖం భూములు,గుడిని మింగేశావ్‌ – బహిరంగంగా బండారం బయటపెట్టిన కలెక్టర్‌ దేవసేన జనగాం,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి): గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య నెలకొంటున్న వివాదాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పాలనాపరంగా వారికి…

కేసీఆర్‌వి ఉత్తి హామీలు

– అబద్ధపు ప్రచారాలు – టీపీసీసీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వరంగల్‌,సెప్టెంబర్‌ 23,(జనంసాక్షి): తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం…

వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ వరంగల్‌ అర్బన్‌,సెప్టెంబర్‌ 22,(జనంసాక్షి):2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటురాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా…

నవబారత్‌ నిర్మాణంలో చురుకుగా పాల్గొందాం

వరంగల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):నవభారత్‌ నిర్మాణం కోసం జిల్లా అధికారులంతా శుక్రవారం ఉదయం ప్రతిజ్ఞ చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో హాజరయిన అధికారులచేత జడ్పీ సీఈఓ విజయగోపాల్‌ ప్రతిజ్ఞ చేయించారు. పేదరికం అవినీతి లేని తీవ్రవాద మతోన్మాద…

రైతు సమస్యల పరిష్కారానికే సమన్వయ కమిటీలు: ఎమ్మెల్యే

వరంగల్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు. ఇది గిట్టని కాం/-గరెస్‌,టిడిపిలు యధావిధిగానే విమర్శలు చేస్తున్నాయని,…

రైతు సంక్షేమం లక్ష్యంగా మోడీ సర్కార్‌ కృషి: మురళీధర్‌రావు

జయశంకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రైతుల ఆనందమే బిజెసి లక్ష్యమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు సంక్షేమం లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జిల్లాలోని రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం భాజపా జిల్లా…

కరువు ప్రాంత చెరువుల్లోకి గోదావరి జలాలు

జనగామ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): కరువు ప్రాంతాలను ఆదుకునేందుకే గోదావరి ద్వారా ఎత్తిపోతల పథకాలకు సిఎం కెసిర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు.గోదావరి జలాలు నిరంతరంగా రావడానికి కంతనపల్లి వద్ద బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. సిఎం కెసిఆర్‌ ప్రతి చెరువునూ గోదావరి…

అక్టోబర్‌ 2 వరకు అన్ని మున్సిపాలిటీలకు ఓడీఎఫ్‌ సర్టిఫికెట్‌ రావాలి

-సీడిఎంఎ డైరెక్టర్‌ టీ కె శ్రీదేవి వరంగల్‌ కార్పోరేషన్‌, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఓడిఎఫ్‌పైన ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి తదుపరి ప్రక్రియను పూర్తి చేసుకుని అక్టోబర్‌ 2 వరకు ఓడీఎఫ్‌ సర్టిఫికేషన్‌ను పొందాలని సిడిఎంఎ…

రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలి

-కలెక్టర్‌ అమ్రాపాలి వరంగల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):ఈనెల 15నుంచి మూడు నెలలపాటు జరిగే భూరికార్డుల ప్రక్షాళన పక్రియలో రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ అమ్రాపాలి ఆదేశించారు. గురువారం రెవన్యూ వ్యవసాయ శాఖల…