Thursday, 12 November 2026

వరంగల్

పాత పెన్షన్‌ విధానం పునరుద్దరించాలి

వరంగల్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బద్ధం వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆందోళనలు చేస్తున్నా పట్టించుకో పోవడం సరికాదన్నారు. పాతపెన్షన్‌ అమలు చేసే వరకు ఐక్య పోరాటాలు…

యువకుడి ఆత్మహత్య

వరంగల్‌ రూరల్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలమయిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం నర్సంపేట పట్టణంలో జరిగింది. నర్సంపేట కు చెందిన కొల్లూరి కుమారస్వామి తన ప్రేమ విఫలమవడంతో…

వరంగల్‌ నిట్‌ లో డ్రగ్స్‌ కలకలం

-ఇద్దరు విద్యార్థుల అరెస్టు వరంగల్‌,ఆగస్టు30  : వరంగల్‌ జిల్లాలో డ్రగ్స్‌ కలకలం సృష్టించింది. మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఇద్దరు విద్యార్థులను కాజీపేట ఎక్సైజ్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నిట్‌ కళాశాలలో బీటెక్‌ ్గ/నైల్‌ ఇయర్‌ చదువుతున్న…

నిజామాబాద్‌ పారిశ్రామికాభివృద్ధికి కృషిచేస్తా

త్వరలో ఇందూరులో ఐటీ టవర్‌ ఎంఓయూకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు కవిత పిలుపు వరంగల్‌,ఆగస్టు30 : నిజామాబాద్‌ జిల్లాను పారిశ్రామికంగా అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని నిజామాబాద్‌ ఎంపీ కవిత తెలిపారు. బుధవారం నిజామాబాద్‌లో జరిగిన నిజామాబాద్‌…

జనవరి కల్లా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రతీ ఇంటికి తాగునీరు

  అధికారులకు కడియం శ్రీహరి ఆదేశం పాలేరు, ఎల్‌ఎండీ వరంగల్‌ సెగ్మెంట్ల పనుల్లో జాప్యంపై అసంతృప్తి వరంగల్‌,ఆగస్టు30 : వచ్చే ఏడాది జనవరి వరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రతీ ఇంటికి మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని కచ్చితంగా…

రైతు సమస్యల పరిష్కారం కోసమే కమిటీలు

జనగామ,ఆగస్టు 30 :రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామగ్రామాన రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకారం తెలిపారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రైతుల వ్యవసాయ పంటల పెట్టుబడుల కోసం నాలుగు వేలు ఇవ్వాలంటే ముందుగా…

ఎటిఎంల మూతతో సెక్యూరిటీ ఉద్యోగాల కోత

వరంగల్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): బ్యాంకు ఏటీఎంల వద్ద భద్రత డొల్లగా మారింది. ఇక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీలు శ్రమదోపిడీకి గురవుతున్నా పట్టించుకునే వారు లేరు. దీనికితోడు ఇటీవల మెల్లగా ఎటిఎంలు మూతపడడంతో వీరు ఉద్యోగాలు కలోపోతున్నారు. అసలే అంతంత మాత్రం జీతంతో పనిచేస్తుంటే…

యువతుల జీవితాల్లో కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్‌ వెలుగులు-పద్మారావు

వరంగల్‌,ఆగస్టు28  : రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్‌ పథకాలు పేద యువతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని రాష్ట్ర మంత్రి పద్మారావు అన్నారు. కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్‌ పథకాలకు నేరుగా…

వరంగల్‌ లో స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌-ఎమ్మెల్యే వినయ్‌

వరంగల్‌,ఆగస్టు28  : వరంగల్‌ నగరాన్ని స్పోర్ట్స్‌ సిటీగా తీర్చిదిద్దుతామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఇండోర్‌ స్టేడియంలో త్వరలో సింథటిక్‌ కోర్టును ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ హాకీ దిగ్గజం ధ్యాన్‌…

అభివృద్దిలో మరింత ఊపు: ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌28 : ఈ మూడేళ్లలో సిఎం కెసిఆర్‌ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని, భవిష్యత్తులోనూ మరింతగా అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస జైత్రయాత్ర కొనసాగుతుందని అన్నారు. సమగ్ర భూసర్వే మరోయారు చరిత్రలో…