Thursday, 12 November 2026

వరంగల్

బయ్యారంలో భారీ వర్షం

మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో  గార్ల, బయ్యారం మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బయ్యారం పెద్ద చెరువులో వరద ఉప్పొంగుతోంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులోనూ ఎడతెరిపి లేకుండా వర్షం…

హన్మకొండలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సమసమాజ స్థాపన కోసం సమస్యలు లేని తెలంగాణ లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదర్శవంతమైన పాలన సాగిస్తుందన్నారు.…

న్యాయం చేయకపోతే సిఎం ఇంటిముందు ఆందోళన చేస్తాం: తమ్మినేని

వరంగల్ అర్బన్: రైతులకు న్యాయం చేయకపోతే సిఎం కేసీఆర్ ఇంటిముందు ఆందోళన చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఆయన ఎనుమాముల మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో…

తెలంగాణలో కుటుంబ పాలన: కేంద్ర మంత్రి రాధాకృష్ణన్

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని కేంద్రమంత్రి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వరంగల్ లోని నక్కలగుట్టలో బీజేపీ మేథావుల సదస్సు గురువారం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో…

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

వరంగల్: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కాల్మెట్టా అటవీ ప్రాంతంలో కూంబింగ్…

ఇంటి ముందు కూర్చుంటే .. ‘కారు’ చంపేసింది

కొత్త‌గూడ‌: వరంగల్ జిల్లాలొ దారుణం జరిగింది…పండగరోజున ఓ కుటుంబం తమ ఇంటి ముందు కూర్చొని ముచ్చటిస్తుండగా వారిమీద నుంచి   తవేరా వాహనం దూసుకెళ్లింది. ఈ  ప్ర‌మాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వరంగల్ జిల్లా…

బావిలో పడి యువరైతు మృతి

కురవి (వరంగల్) : వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన యువ రైతు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురవి మండలం నెరెడ పంచాయతి పరిధిలోని ఎల్కచెట్టు తండాలో ఆదివారం…

జాఫర్‌గడ్‌లో దారుణం.. చెట్లపొదల్లో ఆడశిశువు

జాఫర్‌గడ్(వరంగడ్ జిల్లా): జాఫర్‌గడ్ మండలం తీగారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న చెట్లపొదల్లో వదిలివెళ్లారు. గ్రామస్తుల సమచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆడశిశువును ఘన్‌పూర్ ఆసుపత్రి తరలించారు. అక్కడ…

భూ వివాదాల్లో వ్యక్తి హత్య

వరంగల్: వరంగల్ జిల్లా మద్దూర్ మండలం బైరాన్‌పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదాలతో తన చిన్నాన్నను ఈశ్వరయ్య(35) అనే ఓ యువకుడు కర్రతో కొట్టి చంపాడు. మృతుడు లింగయ్య(72) విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. హత్య అనంతరం నిందితుడు పరారయ్యాడు.…

మంత్రాలనెపంతో దంపతులపై గొడ్డళ్లతో దాడి

నెక్కొండ(వరంగల్ జిల్లా): నెక్కొండ మండలం బిక్యాతండాలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాల నెపంతో గ్రామానికి చెందిన గుగులోత్ రాజమ్మ(60), శత్రు(65) అనే దంపతులపై ఐదుగురు వ్యక్తులు గొడ్డళ్లతో దాడికి దిగారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి…