వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సీఐడీ తనిఖీలు
వరంగల్/మహబూబ్‌నగర్ : వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో శుక్రవారం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎంసెట్-2 పేపర్ లీకేజీపై దర్యాప్తు నిర్వహిస్తున్న సీఐడీ అధికారులు ర్యాంకులు సాధించిన కార్పొరేట్ విద్యాసంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా వరంగల్ జిల్లాలోని పరకాల,…
