14న అస్మిత ఖేళో ఇండియా బాలికల సైక్లింగ్ పోటీలు
ములుగు,జూన్09(జనం సాక్షి):- ఈ నెల 14న ములుగు జిల్లా కేంద్రం లో అస్మిత ఖేళో ఇండియా మహిళల బాలికల సిటీ సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు.సీనియర్,…










