ఆర్యవైశ్య మహాసభ అసోసియేట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తడక లింగమూర్తి
చేర్యాల పట్టణ ఆర్యవైశ్య మహసభ ఆధ్వర్యంలో సన్మానం చేర్యాల (జనంసాక్షి) జూన్ 07 : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అసోసియేట్ కార్యవర్గ సభ్యులుగా తడక లింగమూర్తి గుప్తా నియమితులయ్యారు. వారి ఎన్నిక పట్ల చేర్యాల పట్టణ ఆర్యవైశ్య…










