Wednesday, 11 November 2026

వరంగల్

యువకుడి ఆత్మహత్యాయత్నం

యువకుడి ఆత్మహత్యాయత్నం ధర్మసాగర్‌  పోలీసుస్టేషన్‌ సమీపంలో ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నాకిని పాల్పడ్డాడు ధర్మసాగర్‌ పోలీసులు కధనం ప్రకారం ధర్మసాగర్‌ మండలం శాయిపేట గ్రామానికి చెందిన రాపోలు రోశయ్య (20) అనే ఆటోడ్రైవర్‌ బంజరుపల్లికి చెందిన వంగ ప్రవళిక(15)…

నేడు వరంగల్‌లో బ్రహ్మాణ శంఖారావం

వరంగల్‌: బ్రాహ్మణుల ఆత్మగౌరవ పరిరక్షణలో భాగంగా తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో బ్రాహ్మణ శంఖారావం నిర్వహించనున్నారు. బ్రాహ్మణులను, బ్రహ్మాణ మహిళల మనోభావాలను కించపరిచేలా శంఖారావానికి బ్రహ్మణ సంఘం నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి…

గంజాయి తోటలపై దాడులు

రేగోండ : వరంగల్‌ జిల్లా రేగోండ మండలంలోని రేపాకపల్లి గ్రామంలో రైతులు సాగుచేస్తున్న గంజాయి తోటలపై ఏన్‌ఫోర్స్‌మెంట్‌ అదికారులు, ఎక్సైజ్‌ శాఖ పోలిసులు ఈ రోజు దాడులు నిర్వహించారు గ్రామానికి చెందిన గుల్ల నర్సయ్య గుల్ల బిక్షపతి అనే…

వరంగల్‌ ‘ నిట్‌ ‘లో విద్యార్థుల మధ్య ఘర్షణ

వరంగల్‌: జిల్లాలోని నిట్‌ క్యాంపస్‌లో జూనియర్లకు, సీనియర్లకు మధ్య జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగు చూసింది. నిన్న రాత్రి క్యాంపస్‌లోని ఆడిటోరియంలో చోటు చేసుకుంది. జూనియర్లను సీనియర్లు చితయకబాదారు. ఈ దాడిలో ఇద్దరు జూనియర్లకు  తీవ్ర గాయాలయ్యాయి. దాడి…

లబ్ధిదారులకు చెక్కుల పంపీణీ

దంతాలపల్లి : నరసింహులపేట మండలం పెద్ద ముప్పారం గ్రామంలో ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా మంజూరైన 32 చెక్కులను లబ్దిదారులకు రాష్ట్ర ఎన్టీ కార్పోరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టరు వి. జయరాజు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉపాది కల్పించేందుకు…

విద్యాసంస్థల బంద్‌ ప్రశాంతం

దంతాలపల్లి : తెలంగాణకోసం ఓయూలో సంతోష్‌ మృతికి సంతాపంగా నరసింహులపేట మండలంలోని చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ దంతాలపల్లిలో ఐకాస తెరాస అధ్వర్యంలో మానవహరం నిర్వహించారు. పెద్దనాగారం వేదికపై కేంద్రమంత్రి బలరాం…

వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య శాయంపేట,(జనంసాక్షి) క్షణికావేశానికి లోనైన వివాహిత ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటన బుధవారం సాయంత్రం శాయంపేటలో జరిగింది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందని  కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు గ్రామస్థులు కుంటుంబసభ్యులు తెలిపిన వివరాలుప్రకారం దుగ్గొండి మండలం  పొనకల్లు గ్రామానికి…

తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలి : ఏబీవీపీ

పరకాల : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో జరుగుతున్న అలస్యాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ మంత్రులు తమ పదవులను రాజీనామా చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.అంబేద్కర్‌ విగ్రహం నుంచి నగర పంచాయితి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ప్రధాన…

విధుల బహిష్కరించిన న్యాయవాదులు

వరంగల్‌ కలెక్టరేట్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విధ్యార్థి అత్మహత్య చేసుకున్న ఘటనపై న్యాయవాదుల ఐకాస అధ్వర్యంలో వరంగల్‌ జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కోర్టు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు.

ఖానాపురంలో రాస్తారోకో

ఖానాపురం : మండలం బుదరావుపేటలో గత ఏడాది వర్షాభావంతో ఎండిపోయిన పంటలకు పరిహరం అందించాలని తెదేపా, తెరాస, వైకాపా అధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్టీ నేతలు ప్రకాశ్‌రావు.వెంకట్‌రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను నిర్లక్యం చేస్తోందన్నారు.నీరందక పంటలు…