Wednesday, 11 November 2026

వరంగల్

వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

దంతాలపల్లి : సీజనల్‌ వ్యాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీహెచ్‌వో డాక్టర్‌ జయప్రకాశ్‌ అన్నారు. నరసింహులపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వైద్య శిభిరాన్ని ఈ రోజు అయన పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వివిధ వ్యాదులపై…

అర్టీసీ కార్మికుల ధర్నా

మహబూబ్‌నగర్‌ : అర్టీసీ డిపో అదికారులు కార్మికులపట్ల విపక్ష చూపుతున్నారని అరోపిస్తూ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. డీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీపో అర్టీసీ ఐకాస అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఎమ్‌యూ, ఎన్‌డబ్ల్యూఎఫ్‌ ఈయూ పాల్గోన్నారు.

ఇసుక తరలింపు కేసులో 8మంది అరెస్టు

నెల్లికుదురు : మండలంలోని వివిధ గ్రామాలకు సమీపంలో ఉన్న అకేరు వాగు నుంచి ఇతర మండలాలకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 మందిని అరెస్టు చేసినట్లు స్థానిక ఎస్సై జూపల్లి వెంకటరత్నం తెలిపారు.పరిసర మండలాలకు ఇసుక తరలిస్తుండటంతో భూగర్బజలాలు…

తెలంగాణాలో రైతులు లేరా: హరీష్‌రావు ప్రశ్న

తెలంగాణ ప్రాంతలోని రైతాంగం కష్టాల్లో ఉంటే సీఏం కిరణ్‌,చంద్రబాబు సీమాంద్రా చుట్టూ తిరుగుతున్నారు వరంగల్‌: నవంబర్‌ 5, (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతంలో రైతులు లేరా.? నీలం తుఫాను ప్రభావం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల తెలంగాణ ప్రాంతంలోని రైతులు…

తెలంగాణ రైతాంగంపై సర్కార్‌ వివక్ష: టీఆర్‌ఎస్‌

వరంగల్‌: తెలంగాణ రైతాంగంపై సీఎం కిరణ్‌ సర్కార్‌ వివక్ష చూపుతోందని టీఆర్‌ఎస్‌ ఆరోపించింది, వరంగల్‌ జిల్లా తుపాను బాధితులను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పర్యామర్శించారు. నీట మునిగి నష్టపోయిన పంటలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాంకు…

విద్యుత్‌ ధరలను తగ్గించాలి

దంతాలపల్లి : పెంచిన విద్యుత్‌ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఎం మండల కార్యదర్శి జి. మోహన్‌ డిమాండ్‌ చేశారు. నర్సింహులపేట మండలం దంతాల పల్లిలో సీపీఎం కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడారు. పెంచిన ధరలతో…

పిస్టల్‌ స్వాధీనం : ముగ్గురి అరెస్ట్‌

వరంగల్‌ : అక్రమ వసూళ్లకు  పాల్పడుతున్న ముగ్గురిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 9 ఎం ఎం పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. వారు పిస్టల్‌తో బెదిరించి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

కూలిన రామప్ప ఆలయ ముఖద్వారం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయం తూర్పు ముఖద్వారం కూలింది. భారీ వర్షాల కారణంగా 5 మీటర్ల మేర ఆలయ ముఖద్వారం కూలిపోయినట్లు సమాచారం.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

వరంగల్‌, నవంబర్‌ 1: ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు బృంద నృత్యాలను చాలా బాగా ప్రదర్శించారు. సెంట్‌గాబ్రియల్‌ పాఠశాల విద్యార్థుల…

నేడు ఓటరు నమోదుపై కలెక్టర్‌ రేడియో ప్రసంగం

వరంగల్‌, నవంబర్‌ 1 : జిల్లాలో ఓటర్ల నమోదు, ప్రత్యేక రివిజన్‌ అంశాలపై శుక్రవారం ఉదయం 7.15కు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రసంగం ఆకాశవాణి వరంగల్‌ కేంద్రంలో ప్రసారమవుతుంది. 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు…