Wednesday, 11 November 2026

వరంగల్

నిధుల దుర్వినిమోగంపై అధికారుల పరిశీలన

మహబుబాబాద్‌ : ఐసీడీఎన్‌ కార్యాలయంలో జరిగిన నిదుల దుర్వినిమోగంపై అ శాఖ అధికారుల బృంధం శుక్రవారం పరిశీలించారు. 2007 నుంచి 2009 వరకు అంగన్‌వాడి టిచర్లు, అయాల వేతనాలు, టీఏ బీల్లులు, ఇంటి అద్దెలు, వంట చెరకు బిల్లుల్లో…

కొనసాగుతున్న మావోయిస్టుల బంద్‌

వరంగల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానలకు వ్యతిరేకంగా మావోయిస్టులు పిలుపునిచ్చిన 48 గంటల ఉత్తర తెలంగాణ బంద్‌ రెండో రోజు కొనసాగతోంది. బంద్‌ను విపలం చేసేందుకు పోలీసు యంత్రాంగం బందోబస్తు చర్యలు చేపట్టింది. నిన్న, ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో…

కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌: చేల్పూరులోని కాకతీయ ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తలెల్తింది. ప్రాజెక్ట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కారణంగా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన  నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు. అయితే…

పోలీసులకు హెల్మేట్‌ తప్పనిసరి

వరంగల్‌: గ్రామీణ, పట్టణ పరిధిలో ద్విచక్ర వాహనం నడిపే పోలీసులు హెల్మెట్‌ విధిగా ధరించాలని వరంగల్‌ గ్రామీణ ఎస్పీ రాజేశ్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం హన్మకొండ రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతిచెందడంపై పోలీసు అధికారులు స్పందించారు. ఈ మేరకు…

యశ్వంతపూర్‌ వద్ద విరిగిన రైలు పట్టా

వరంగల్‌: జిల్లాలోని జనగాం మండలం యశ్వంతపూర్‌ వద్ద రెండు అంగుళాల మేర రైలు పట్టా విరిగిపోయింది. ప్రమాదాన్ని గ్రహించిన రైల్వే సిబ్బంది తక్షణమే విరిగిన రైలు పట్టాకు మరమ్మతులు చేపట్టారు. మరమ్మతుల కారణంగా సికింద్రాబాద్‌- కాజీపేట మధ్యరైళ్లు ఆలస్యంగా…

గుర్తు తెలియని వ్యక్తి మృతి

స్టేషన్‌ఘన్‌పూర్‌ :స్థానిక రైల్వే గేటు వద్ద డౌన్‌లైన్‌లో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియలేదని జనగాం జీఅర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లయ్య తెలిపారు. మృతదేహన్ని జనగాం ఏరియా అస్పత్రికి తరలించి 2…

ఇద్దరు యువతుల అనుమానాస్పద మృతి…

వరంగల్‌  : నవంబర్‌ 14, (జనంసాక్షి): కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్‌లో ఇద్దరు యువతులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు నెక్కొండ మండలం మర్రిపల్లి శివారు వాలునాయక్‌ తండాకు చెందిన వనిత, అనుషగా పోలిసులు గుర్తించారు. వీరిద్దరు…

కాకతీయ ఉత్సవాలు వాయిదా

వరంగల్‌ వరంగల్‌ జిల్లాలో ఈ నెల 24 నుంచి జరగాల్సిన కాకతీయ ఉత్సవాలు వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రకటించారు. ఈ ఉత్సవాలను డిసెంబరు 21 నుంచి 23 తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఆయన  తెలియజేశారు.

నేడు మరోమారు మజ్లిస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరించిన మజ్లిస్‌ పార్టీ బుధవారం మరోమారు సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించనుంది. మద్దతు ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత రాష్ట్రపతి, గవర్నర్‌లను కలవాలని భావించిన మజ్లిస్‌ నేతలు దీనిపై మరోసారి…

ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది : నాగేశ్వరరావు

వరంగల్‌: కేంద్రంలోను, రాష్ట్రంలోను ప్రభుత్వాలు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదముందని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని నామా తెలియజేశారు. అవసరమైతే  అవిశ్వాసం పెట్టే అంశం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని…