Wednesday, 11 November 2026

వరంగల్

కేయూ పీజీ కౌన్సిలింగ్‌ వాయిదా

వరంగల్‌: కాకతీయ యూనివర్సిటీలో రేపటి నుంచి జరగాల్సిన మూడో విడత పీజీ కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు వర్సీటీ అధికారులు తెలిపారు. అధ్యాపకులు ఆందోళన కారణంగానే కౌన్సిలింగ్‌ వాయిదా వేశామని అధికారులు తెలిపారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.

వరంగల్‌ జిల్లాలో భారీ వర్షం -ఉప్పొంగుతున్న వాగులు

వరంగల్‌: జిల్లాలోని ములుగు ఏజెన్సీ, భూపాలపల్లిలో మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. భారీ వర్షానికి భూపాలపల్లి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో నీరు నిలిచిపోవడంతో మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మొరంతాబాద్‌…

విషజ్వరాలతో ముగ్గురు మృతి

వరంగల్‌: జిల్లాలో విషజ్వరాల బారిన పడి ముగ్గురు మృతి చెందారు. పరకాల మండలం లక్ష్మీపురంలో విషజ్వరానికి గురై వరంగల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…పల్లెబోయిన శ్రీలత, దానం పుల్లయ్య, ఓదెలు అనే వ్యక్తులు మృత్యువాతపడారు. వీరు ముగ్గురు ఒకే గ్రామానికి…

తెదేపా ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ ముట్టడి

వరంగల్‌:విద్యుత్‌ కోతలపై జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అప్రకటిత కోతలకు నిరసనగా సోమవారం ఉదయం తెదేపా ఆధ్వర్యంలో రేగొండ విద్యుత్‌ ఉప కేంద్రాన్ని రైతులు ముట్టడించారు. వ్యవసాయానికి ఏడుగంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ ఇవ్వాలంటూ ధర్నా చేపట్టారు. అధికారులు హామి…

మిలిటెంట్‌ ఉద్యమాలను నిర్వీర్యం చేస్తున్న

రాజకీయ పార్టీలను తరిమికొట్టండి – మావోయిస్ట్‌ సుధాకర్‌ వరంగల్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఓటు బ్యాంకు కోసం మిలిటెంట్‌ ఉద్యమాలను నీరుగారుస్తున్న కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేెపీలను తరిమికొట్టాలని కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల…

దూల్‌మిట్టలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

వరంగల్‌: మద్దూర్‌ మండలం దూల్‌మిట్టలో ఆదివారం తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీష్‌ రావు, రాజయ్య, తెలంగాణ వాదులు పాల్గొన్నారు.

చేల్పూరులో విద్యుత్‌ కోతలకు నిరసనగా టీడీపీ ధర్నా

వరంగల్‌: జిల్లాలోని చేల్పూర్‌లో విద్యుత్‌ కోతలకు నిరసిస్తూ టీడీపీ నేతలు రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయాయి. ములుగు మండలంల రామచంద్రపురంలో విద్యుత్‌ కోతలకు  నిరసనగా ఎమ్మెల్యే సీతక్క…

విజిలెన్స్‌ మానిటరింగ్‌ సమావేశం రసాభాస

వరంగల్‌: వరంగల్‌లో ఈరోజు జరిగిన విజిలెన్స్‌ మానిటరింగ్‌ సమావేశం రసాభాసగా మారింది.విద్యుత్‌కోతలు, ఎంజీఎం సమస్యలపై పోడియం ఎదుట తెదేపా, తెరాస సభ్యులు బైఠాయించి నిరసన తెలిపారు. వీటిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం…

కాకతీయ యూనివర్శిటీ మెన్‌లో విద్యార్థుల ఆందోళన

వరంగల్‌: కాకతీయ యూనివర్శిటీ మెస్‌లో నాణ్యమైన భోజనం,అల్పాహారం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అల్పాహారం తినకుండా విద్యార్థులు వినూత్నంగా నిరసన చేపట్టారు. వారికి నచ్చజెప్పేందుకు యూనివర్శిటీ ఆధికారులు ప్రయత్నిస్తున్నారు.

అన్నదాతల ఆందోళన

వరంగల్‌: జిల్లాలో వేళాపాళాలేని విద్యుత్‌ కోతలతో విసిగిపోయిన అన్నదాతలు పలు మండలాల్లో ఆందోళన బాట పట్టారు. రాయపర్తి, వర్థన్నపేట, బచ్చన్నపేటల్లో బస్‌స్టేషన్‌లను ముట్టడించారు. లేబర్తిలో విద్యుత్‌ ఆపరేటర్‌ను నిర్భందించారు. విద్యుత్‌ కోతలను ఎత్తివేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని అన్నదాతలు…