అంతర్జాతీయం

కాబూల్ లో ఆత్మాహుతి దాడులు, 50 మందికి పైగా మృతి

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ రక్తసిక్తమైంది. దెహ్‌మజాంగ్ సర్కిల్‌లో ప్రదర్శన జరుగుతుండగా పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో పది మంది చనిపోయారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రుల్లో …

గాయకుడి కుటుంబం దారుణ హత్య

ఓక్సాకా: మెక్సికోలో ఓ గాయకుడి కుటుంబం దారుణ హత్యకు గురైంది. గాయకుడి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతి కిరాతకంగా అతడి తల నరికి చంపేశారు. అతడి భార్య, …

బీహార్ లో రెచ్చిపోయిన మావోయిస్టులు

బీహార్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఔరంగాబాద్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని బాంబు పేల్చారు. దాంతో 10 మంది సీఆర్పీఎఫ్ …

రైల్లో ప్రయాణికులపై గొడ్డలితో దాడి

బెర్లిన్‌: జర్మనీలోని వుర్జ్‌బుర్గ్‌ నగరంలో ఓ ఆఫ్గాన్‌ యువకుడు బీభత్సం సృష్టించాడు. రైల్లోకి చొరబడి ప్రయాణికులపై గొడ్డలి, కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు …

కజకిస్థాన్‌లో దుండగుల కాల్పులు: ఇద్దరు పోలీసులు మృతి

ఆల్మటీ: కజకిస్థాన్‌ ఆర్థిక రాజధాని ఆల్మటీలో సోమవారం దుండగులు రెచ్చిపోయారు. నగరంలోని పలుచోట్ల భద్రతాసిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందగా.. మరికొందరు గాయపడ్డారు. …

టర్కీలో సైనిక తిరుగుబాటు: 60 మంది మృతి

అంకారా: అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సైన్యంలోని ఓ వర్గం టర్కీలో తిరుగుబాటుకు యత్నించింది. దీంతో టర్కీ రణరంగంగా మారింది. దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సైన్యం …

మాన ప్రమాదంలో నలుగురి మృతి

హ్యూస్టన్‌: విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ప్రమాదం సంభవించి నలుగురు మృతి చెందారు. హ్యూస్టన్‌లోని ఓ ప్రైవేటు విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ ప్రమాదం …

అబ్దుల్‌ సత్తార్‌ ఈది కన్నుమూత

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌కు చెందిన ప్రఖ్యాత సంఘసేవకులు, దాత అబ్దుల్‌ సత్తార్‌ ఈది(88) గత రాత్రి ఇస్లామాబాద్‌లోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. పాక్‌లో అతిపెద్ద సంక్షేమ సంస్థ ‘ఈది …

డల్లాస్ రక్తసిక్తం.. ఐదుగురు పోలీసుల కాల్చివేత

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. డల్లాస్‌ లో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసు అధికారులు మృతి చెందారు. మరో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. మిన్నెసోటాలో …

మళ్లీ దర్జాగా దర్శనమిచ్చిన విజయ్‌మాల్యా

లండన్: భారత బ్యాంకులకు 8 వేల కోట్లకు పైగా ఎగనామం పెట్టి లండన్‌కు పోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి దర్జాగా దర్శనమిచ్చారు. బ్రిటీష్ గ్రాండ్ ప్రీ …